Actress Pranitha: బ్రహ్మ గీసిన అందమైన గీత.. నటి ప్రణీత..

Pranitha Subhash: టాలీవుడ్ నటి ప్రణీత అందాలు కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్నాయి. రీసెంట్ గా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

సిద్ధార్థ్ హీరోగా నటించిన బావ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ప్రణీత సుభాష్.   

2 /6

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది.   

3 /6

2021లో బెంగళూరుకు చెందిన బిజినెస్ మ్యాన్ నితిన్ రాజును పెళ్లి చేసుకుంది. ఆ మరుసటి సంవత్సరం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.  

4 /6

ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రణీత ప్రస్తుతం ఈటీవీ డ్యాన్స్ షో 'ఢీ'లో జడ్డిగా చేస్తుంది.  

5 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన ఫోటోలను ఇన్ స్టాలో అప్ లోడ్ చేస్తుంది.   

6 /6

రీసెంట్ గా ఈ భామ షేర్ చేసిన పిక్స్ నెట్టింట మంట పుట్టిస్తున్నాయి. ఈ అమ్మడు అందాలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.