విరాట్ కోహ్లీ, మిల్యీ బ్యూటీ తమన్నాలను అరెస్ట్ చేయలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. భారతదేశంలో జూదం ఒక నేరమనే విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి న్యాయస్థానం దృష్టికి తీసుకొస్తున్నట్టు సూర్యప్రకాశం తెలిపారు.
Maoists in AP: అమరావతి: ఏపీలో మావోయిస్టులు రెచ్చిపోయారు. తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలోని సరివెల గ్రామ సమీపంలోని వెంకట్రామపురం వద్ద రోడ్డు పని కోసం ఉపయోగిస్తున్న భారీ వాహనాలకు మావోయిస్టులు నిప్పంటించి విధ్వంసానికి పాల్పడ్డారు.
మహారాష్ట్రలో 'కరోనా వైరస్' విలయ తాండవం చేస్తోంది. కేవలం 14 రోజుల్లోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపైంది. దీంతో ఆ రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం ఉంది.
కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ను (Lockdown) రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేస్తోంటే.. ఆ లాక్‌డౌన్‌ని జనం అంతే కఠినంగా పాటించేందుకు కృషి చేస్తోన్న పోలీసులు రేయింబవళ్లు విధుల్లోనే గడిపేస్తున్నారు.
కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్డౌన్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడగించిన విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతున్న
కరోనావైరస్ వ్యాపించకుండా కేంద్రం తీసుకుంటున్న పఠిష్టమైన చర్యల్లో భాగంగా ఇప్పటికే దేశమంతా లాక్ డౌన్ పాటిస్తుండగా.. లాక్ డౌన్ కఠినంగా అమలయ్యేందుకు పోలీసులు వారి వంతు పాత్ర పోషిస్తూ జనాన్ని రోడ్లపైకి రాకుండా తీవ్ర కృషి చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ (Coronavirus) క్రమక్రమంగా విజృంబిస్తోంది. నేడు మంగళవారం ఒక్క రోజే తెలంగాణలో 15 కరోనావైరస్ పాజిటివ్ కేసులు (COVID-19 cases in Telangana) నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కరోనావైరస్ వ్యాప్తిని (Coronavirus spread) అరికట్టేందుకు కేంద్రం లాక్డౌన్ (Lockdown) విధించడంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా పోలీసులు ప్రజల కోసం ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వర్తిస్తూ లాక్డౌన్ విజయవంతంగా అమలయ్యేందుకు ప్రభుత్వాలకు సహకరిస్తున్నారు.
విదేశాల నుండి వచ్చిన వారి నుండి కరోనావైరస్ (Coronavirus) వ్యాపిస్తున్న కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో విదేశాలకు వెళ్లొచ్చిన వారిని (Foreign travel hostory) అధికారులు ఎక్కడికక్కడే క్వారంటైన్ హోమ్స్‌కి (Quarantine homes) తరలిస్తున్న సంగతి తెలిసిందే.
లాక్డౌన్ సమయంలో కేంద్రం విధించిన ఆంక్షలను లెక్కచేయకుండా రోడ్లపైకి వస్తున్నారా ? ఏమవుతుందిలే అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా ? అయితే ఇదిగో ఇది మీ కోసమే. దేశవ్యాప్తంగా కేంద్రం విధించిన లాక్డౌన్ నిబంధనను ఉల్లంఘించిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలోని క్వెట్టాలో ఉన్న ఓ మసీదులో శుక్రవారం సాయంత్రం పేలుడు చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి సహా మొత్తం 15 మంది చనిపోగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ప్రార్థనల సందర్భంగా పేలుడు చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్యతో పాటు క్షతగాత్రుల సంఖ్య కూడా అధికంగానే ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.