Poco M6 5G: ప్రీమియం ఫీచర్స్‌తో పాటు 108 మెగాపిక్సెల్ కెమెరా కలిగిన పోకో స్మార్ట్‌ఫోన్ కంపెనీ లాంచ్ చేయబోతోంది. ఇది ప్రీమియం అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Poco M6 Pro Price Cut: బిగ్ సెలింగ్ డేస్‌లో భాగంగా POCO M6 Pro 5G స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరలో లభిస్తోంది. ఈ మొబైల్‌ను మరింత తగ్గింపుతో కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన డిస్కౌంట్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Poco M6 5G Price Down: అతి తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు ఉన్న మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని వారికి ఇది సువర్ణ అవకాశం.. పోకో ఇటీవలే విడుదల చేసిన M సిరీస్ మొబైల్ పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Poco M4 5G Price Cut: అతి తక్కువ ధరకే మంచి స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన అవకాశంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో POCO M4 5G స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అదనంగా ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
POCO M6 Pro 4G Price: POCO నుంచి మార్కెట్లో మరో రెండు స్మార్ట్ ఫోన్స్ విడుదల కాబోతున్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్ ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Poco 108Mp Smartphone At Huge Discount: ఫ్లిఫ్‌కార్ట్‌లో 108MP కెమెరా కలిగిన POCO X5 Pro 5G స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.