Pan Card Download: ఆధార్ కార్డు ఎంత అవసరమో పాన్‌కార్డు కూడా అంతే అవసరం. త్వరలో పాన్‌కార్డు నిత్య జీవితంలో కీలకమైన డాక్యుమెంట్‌గా మారనుంది. పాన్‌కార్డు గురించి కీలకమైన అప్డేట్స్ మీ కోసం.
Instant Pancard: దేశంలో ఇప్పుడు ఆధార్ కార్డు కంటే అత్యవసరం పాన్‌కార్డు. చాలా వరకూ లావాదేవీలు పాన్‌కార్డు లేకుండా జరగవు. రానున్న రోజుల్లో పాన్‌కార్డు అవసరం మరింత కీలకం కానుంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ పాన్‌కార్డు కలిగి ఉండాల్సిన అవసరం వస్తోంది.
Pan Card Updates: పాన్ కార్డు ఇటీవలి కాలంలో ఇదొక అత్యవసర డాక్యుమెంట్‌గా మారుతోంది. ముఖ్యంగా నిర్దిష్టమైన ఆర్ధిక లావాదేవీలకు తప్పనిసరి. భవిష్యత్‌లో పాన్ కార్డు సైతం ఆధార్ కార్డులా మ్యాండేటరీ కావచ్చు. అంత ముఖ్యమైన పాన్ కార్డు దుర్వినియోగమయ్యే అవకాశాలున్నాయా..ఏం చేయాలి
PAN Card Download: ఇటీవలి కాలంలో పాన్‌కార్డు వినియోగం అత్యవసరంగా మారుతోంది. ఆర్దిక లావాదేవీల్లో పాన్‌కార్డు ఆవశ్యకత పెరుగుతోంది. ఇలాంటి పాన్‌కార్డు పోగొట్టుకుంటే పరిస్థితి ఏంటి, డూప్లికేట్ తీసుకోవడం ఎలా అనే ప్రశ్నలకు సమాధానమిదే.
New Changes in PPF: తక్కువ ఆదాయం కలిగిన గ్రామీణ ప్రాంతాల వారికి సేవింగ్స్ పథకాల ఆవశ్యకత, కలిగే ప్రయోజనాల గురించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తోంది. వివిధ రకాల పథకాలు ప్రవేశపెడుతోంది. పీపీఎఫ్, సుకన్యా సమృద్ధి యోజన అలాంటివే.
Pan Aadhaar Link Last Date Extended: పాన్-ఆధార్ లింక్ గడువును మరోసారి పొడగించింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ). ఇంకా చాలా మంది లింక్ చేసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో జూన్ 30వ తేదీ వరకు గడువు పొడగించినట్లు వెల్లడించింది.
Pan Aadhaar Link: పాన్‌కార్డు -ఆధార్ కార్డు అనుసంధానానికి మరో మూడ్రోజులే గడువు ఉంది. నిర్ణీత గడువు మార్చ్ 31లోగా లింక్ చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. మరి మీ పాన్‌కార్డును ఆధార్ కార్డులో లింక్ చేశారో లేదో గుర్తు లేకపోతే..ఇలా చెక్ చేయండి..
Income tax Alert: ఇన్‌కంటాక్స్ శాఖ కీలకమైన అప్డేట్ జారీ చేసింది. పాన్‌కార్డ్‌ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవల్సివస్తుంది. ఇప్పటికైనా ఆ పని తక్షణం పూర్తి చేయండి.
Aadhaar Updates: ఆధార్ కార్డు వినియోగదారులకు కీలకమైన అప్డేట్ ఇది. ఆధార్ కార్డు విషయమై ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇవి పాటించకపోతే తీవ్రమైన నష్టం ఎదుర్కోవల్సి వస్తుంది.
E-PAN Card: ఇప్పుడు అందరికీ ఆధార్ కార్డుతో పాటు తప్పనిసరిగా మారుతున్నది పాన్‌కార్డ్. వాలిడ్ ప్రూఫ్‌గా అంగకీరిస్తున్న ఈ పాన్ కార్డు వేతన ఉద్యోగులకైతే తప్పకుండా కావల్సిందే. ఇన్‌కంటాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలంటే పాన్ కార్డు తప్పదు మరి. ఇ పాన్‌కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం.
LIC Policy and Pancard: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దేశంలో అతిపెద్ద జీవిత భీమా సంస్థగా ప్రపంచంలో మూడవ అతిపెద్ద భీమా కంపెనీగా ఉన్న ఎల్ఐసీ త్వరలో ఐపీవో విడుదల కానుంది. మరి మీ పాన్ నెంబర్ ...పాలసీతో లింక్ అయిందా లేదా..
All in One Digital ID: దేశంలో ఒక్కొక్కదానికి ఒక్కొక్క కార్డు. ఆధార్ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా లిస్ట్ పెద్దదే. అయితే ఈ అన్ని ఐడీలు కలిపి ఒకే కార్డులో ఉంటే బాగుంటుంది కదా. కేంద్రం ఇప్పుడు ఇదే ఆలోచిస్తోంది. త్వరలో కార్యరూపం దాల్చవచ్చు కూడా..
Aadhaar and Pancard: ఆధార్ కార్డు, పాన్‌కార్డులు నిత్య జీవితంలో ప్రతి ఒక్క పనికీ అవసరంగా మారాయి. ఆధార్ కార్డు లేకుండా అయితే ఏ పనీ జరగని పరిస్థితి. అంతలా జీవితంలో భాగంగా మారిన ఆధార్ కార్డును..అదే వ్యక్తి మరణానంతరం ఏం చేయాలి..లేకపోతే ఏం జరుగుతుంది..ఆ వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం..
Aadhaar and Pancard: నిత్య జీవితంలో ప్రతి ఒక్క దానికీ ఆధార్ , పాన్‌కార్డులు అవసరంగా మారాయి. పాస్‌పోర్ట్ కాదు కదా ఆఖరికి సిమ్‌కార్డు కావాలన్నా సరే ఆధార్ కార్డు లేకుండా జరగదు. అదే వ్యక్తి మరణిస్తే..ఆ పాన్‌కార్డు, ఆధార్ కార్డుల్ని ఏం చేయాల్సి ఉంటుంది..లేకపోతే ఏం జరుగుతుందనేది పరిశీలిద్దాం.
Aadhaar and Pancard: నిత్య జీవితంలో ప్రతి ఒక్క దానికీ ఆధార్ , పాన్‌కార్డులు అవసరంగా మారాయి. పాస్‌పోర్ట్ కాదు కదా ఆఖరికి సిమ్‌కార్డు కావాలన్నా సరే ఆధార్ కార్డు లేకుండా జరగదు. అదే వ్యక్తి మరణిస్తే..ఆ పాన్‌కార్డు, ఆధార్ కార్డుల్ని ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
Income Tax Notices: దేశంలో విద్యుత్ శాఖ లీలలే కాదు..ఇన్‌కంటాక్స్ శాఖ చేసే విన్యాసాలు కూడా విచిత్రంగా ఉంటాయి. ఒళ్లు హూనం చేసుకుని కష్టపడినా రోజుకు 5 వందలు సంపాదించడం గగనం. మరి ఆ వ్యక్తికి 3 కోట్ల ఇన్‌కంటాక్స్ నోటీసులంటే ఆశ్చర్యంగా ఉందా..నిజమే. చదవండి ఈ వివరాలు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.