Onion Facts In Telugu: అతిగా ఉల్లిపాయలను తినడం వల్ల అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ క్రింది సమస్యలతో బాధపడుతున్న వారు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే సమస్యలు ఉన్నవాళ్లు తినకూడదో ఇప్పుడు తెలుసుకోండి.
Onion Hidden Facts: రోజు ఉల్లిపాయలను తింటున్నారా? అయితే రోజు వీటిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.
Is Sprouted Onions Harmful: ఉల్లిపాయలు నిత్యం మన ఇంట్లో అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే అవి నిత్యవసర వస్తువులు ఒకటి ఉల్లిపాయలు లేనిదే కూర చేసుకోలేని పరిస్థితి. అయితే ఉల్లిపాయలు మనకు కూరల రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ప్రయోజనాలు కలిగి ఉంటుంది.
White Onion Benefits: సాధారణ ఉల్లిపాయల కంటే తెల్లటి ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిని అనేక పోషకాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల మీ శరీరం అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటుంది.
Spring Onions Health Benefits: సాధారణంగా మనం ప్రతిరోజు ఉల్లిపాయలను ఉపయోగిస్తాము. దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఉల్లిపాయలతో పాటు ఉల్లి ఆకులు తీసుకోవడం చాలా మంచిది నిపుణులు చెబుతున్నారు.
Plants To Keep Snakes Away From Your Home: మీ ఇంటి ఆవరణలో కానీ లేదా పెరట్లో కానీ ఇలాంటి మొక్కలు పెంచితే.. పాములు మీ ఇంటివైపు కూడా రావు అని స్నేక్ సైన్స్ తెలిసిన నిపుణులు చెబుతున్నారు. పాములకు హాని చేయకుండా అసలు పాములను ఇంటివైపులకే రాకుండా చేయడానికి ఈ మొక్కల పెంపకం ఐడియా బాగుంది కదా.. ఇంతకీ ఆ మొక్కలు ఏంటి అనే కదా మీ సందేహం.. అయితే, ఇదిగో ఈ డీటేల్స్ మీ కోసమే.
Flavonoids: మనిషి శరీర నిర్మాణంలో ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్ అవసరమౌతుంటాయి. ఇవన్నీ వివిధ దశల్లో ఎదుగుదలకు కారణమౌతుంటాయి. ఈ పోషక పదార్ధాల్లో ముఖ్యమైనవి ఫ్లెవనాయిడ్స్, ఫ్లెవనాయిడ్స్ అనేది పోలీఫెనోలిక్ కాంపౌండ్ గ్రూప్‌కు చెందింది. వీటివల్ల చాలా ప్రయోజనాలున్నాయి.
Vegetables Storage Tips: వేసవి వచ్చేసింది. పండ్లు, కూరగాయలు, పాలు ఇలా అన్నీ ఫ్రిజ్‌లో వెళ్లిపోవల్సిందే. లేకపోతే వేడి కారణంగా పాడైపోతుంటాయి. అయితే కొన్ని పదార్ధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకూడదని మీకు తెలుసా..
Onions Cutting Tips: వంట చేసేటప్పుడు ఉల్లిపాయలు తరుగుతుంటే కళ్ల నుంచి నీళ్లు ధారలు కడుతుంటాయి. కొన్నిసార్లు ఆ ఘాటుకి ముక్కు నుంచి కూడా నీళ్లు కారొచ్చు. అలా కళ్ల నుంచి నీళ్లు కారకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవండి.
Tomato prices, Onion prices latest updates: పెరిగిన టమాట ధరల నుంచి ఇప్పట్లో ఉపశమనం లభించేలా లేదు. మరో రెండు నెలల పాటు టమాట ధరలు పెరుగుదలకు బ్రేక్ పడేలా లేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. క్రిసిల్ అనే రేటింగ్స్ ఫర్మ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇంకొద్ది రోజుల్లో ఉల్లిగడ్డ ధరలు దిగొచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. టమాట ధరల విషయంలో మాత్రం మరో రెండు నెలల పాటు ధరలు (Onion price hike) పెరగడమే తప్ప తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.
Onion Causes Disease: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనేది ఓ సామెత. ఉల్లి ఆరోగ్యానికి అంతమంచిదని ఆ సామెత అర్ధం. అయితే అక్కడ మాత్రం అదే ఉల్లి కారణంగా అంతుచిక్కని వింత వ్యాధి బారిన పడ్డారు జనం. ఉల్లితో బెంబేలెత్తిపోతున్నారు.
Salmonella disease : సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా వలన ఈ వ్యాధి వ్యాపిస్తోంది. సాల్మొనెల్లోసిస్ వ్యాప్తికి ఉల్లిపాయలే కారణం అంటూ సెంటర్స్ ఫర్ డెసీస్ అండ్ ప్రవెన్షన్ ప్రకటించింది.
Onion Prices Hike: ఉల్లి మరోసారి కన్నీరు తెప్పిస్తోంది. ఆకాశాన్నంటుతున్న ఉల్లిధరలతో సామాన్యుడి కన్నీరు చిందిస్తున్నాడు. దిగుబడి తగ్గడంతో డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని చేరుతున్నాయి.
Export Of Onions from January 1st: జనవరి 1 నుంచి ఎన్నో విషయాలు మారనున్నాయి. కొత్త రూల్స్ సైతం అమలులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉల్లిపాయల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది.
ఉల్లి ధరల పెరుగుదల కారణంగా పరిస్థితి ఎక్కడివరకు వెళ్లిందో చెప్పడానికి నిదర్శనంగా చోటుచేసుకున్న మరో చోరీ ఘటన ఇది. ఇటీవల కాలంలో ఉల్లి సరుకు చోరీకి గురైన ఘటనలు తరచుగా వెలుగుచూస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా బీహార్‌లోని కైమూరు జిల్లాలోనూ అటువంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.