Onion Facts In Telugu: అతిగా ఉల్లిపాయలను తినడం వల్ల అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ క్రింది సమస్యలతో బాధపడుతున్న వారు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే సమస్యలు ఉన్నవాళ్లు తినకూడదో ఇప్పుడు తెలుసుకోండి.
Onion Hidden Facts: రోజు ఉల్లిపాయలను తింటున్నారా? అయితే రోజు వీటిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.
Garlic And Onion Benefits: వెల్లుల్లి, ఉల్లిపాయలు రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారాలు. రెండింటికీ వేర్వేరు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఎందులో ఏ ఏ లాభాలు ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం.
Onion Prices Today: ఉల్లి ధరల పెరుగుదలకు నిరసనగా 1980లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అప్పటి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఉల్లి దండలు మెడలో వేసుకుని బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఢిల్లీలో సుష్మాసర్వాజ్ ప్రభుత్వం కూలిపోవడానికి కూడా ఉల్లి ధరలు కారణమయ్యాయి.
Diabetes Remedies: మధుమేహం అనేది ఓ ప్రమాదకర, చికిత్స లేని వ్యాధిగా మారింది. సరైన చికిత్స ఉంటే మాత్రం నియంత్రణ సాధ్యమే. మధుమేహాన్ని సకాలంలో నియంత్రించకపోతే తీవ్ర వ్యాధులకు దారి తీస్తుంది.
Side Effects of Onion: ఉల్లిపాయలో శరీరానికి ప్రయోజనాలు ఉండే అనేక రకాల పోషక విలువులుంటాయి. అంతేకాకుండా వీటిని వంటలు వండే క్రమంలో వినియోగిస్తే ఆహారం మరింత రుచిగా మారుతుంది. అయితే వీటిని తరచుగా తినడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో.. అన్ని రకాల దుష్ప్రభావాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Foods Should Never Refrigerate: ప్రస్తుతం చాలా మంది చల్లని ఉష్ణోగ్రతలు ఉన్న ఆహార పదార్థాలను సురక్షితమైనదిగా భావిస్తున్నారు. ఎందుకంటే చల్లని, గడ్డకట్టే ఉష్టోగ్రతల కారణంగా ఆహారాన్ని పాడుచేసే సూక్ష్మజీవుల కదలికలు ఆగిపోతాయి. దీని వల్ల ఆహారం ఫ్రెష్‌గా ఉంటుంది.
Raw Onion Side Effects: వేసవి కాలంలో ప్రజలు వేడి నుంచి తమను తాము రక్షించుకోవడానికి అనేక ప్రత్యామ్నాయాలను పాటిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో కొంతమంది పచ్చి ఉల్లిపాయలను తింటారు. కానీ అది మీ ఆరోగ్యానికి హానికరమని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వేసవిలో పచ్చి ఉల్లిపాయలను అతిగా తినడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Summer Foods: వేసవి కాలం వేడి కారణంగా శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మనం ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని హీట్ స్ట్రోక్ వంటి సమస్యలను దూరం చేసుకోవడం మంచిది. ఈ క్రమంలో వేసవిలో ఎండల తాపం నుంచి బయటపడేందుకు తినాల్సిన ఆహారం ఏంటో తెలుసుకుందాం.
Onion Hair Growth Tips: ప్రతి ఒక్కరూ తమ జుట్టును అందంగా ఉంచుకోవాలనుకుంటారు. కానీ మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ప్రస్తుతం చాలా మంది జుట్ట రాలడం, తెల్ల జుట్టు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం పొడవాటి జుట్టు ఉన్న స్త్రీలు, జుట్టును జాగ్రత్తగా కాపాడుకోవటం ప్రస్తుతం కొంచెం కష్టంగా మారుతుంది.
Married Men's Fertility: వివాహం తర్వాత పురుషులకు సంతానోత్పత్తి సమస్య ఉంటే.. చాలా ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. అయితే ఇంటి నివారణల ద్వారా ఈ సమస్యను మీరు అధిగమించవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.