Garlic And Onion: వెల్లుల్లి లేదా ఉల్లిపాయ రెండిటిలో ఏది ఉత్తమం..

Garlic And Onion Benefits: వెల్లుల్లి, ఉల్లిపాయలు రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారాలు. రెండింటికీ వేర్వేరు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఎందులో ఏ ఏ లాభాలు ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. 
 


 Garlic And Onion Benefits: వెల్లుల్లి, ఉల్లిపాయలు అంటే కేవలం వంటింట్లో ఉపయోగించే పదార్థాలు మాత్రమే కాదు. వీటిలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులను నివారించుకోవచ్చు.

1 /9

వెల్లుల్లిలో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. దీని వల్ల శరీరానికి కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.   

2 /9

రోగనిరోధక శక్తి: వెల్లుల్లి తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి మెరుగుపడుతుంది. ఇందులో ఉండే అలసిన్ హానికరమైన బాక్టీరియా నుంచి రక్షిస్తుంది.  

3 /9

గుండె ఆరోగ్యాని: వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది.   

4 /9

అంటువ్యాధులను తగ్గిస్తుంది: వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి అంటువ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది.   

5 /9

క్యాన్సర్‌: క్యాన్సర్‌ కణాలను తొలగించడంలో వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది. దీని ప్రతిరోజు ఆహారంలో ఉపయోగించడం వల్ ఎన్నో లాభాలు ఉన్నాయి.   

6 /9

ఉల్లిపాయలో కూడా ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది.  

7 /9

జీర్ణక్రియకు మంచిది: ఉల్లిపాయ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని, గ్యాస్‌, అజీర్ణంను నివారిస్తుంది.  

8 /9

ఉల్లిపాయ లేదా వెల్లుల్లిలో ఏది ఎంచుకోవాలి?  

9 /9

రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల రెండింటి ప్రయోజనాలను పొందవచ్చు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే   వైద్యుడిని సంప్రదించి ఆ తరువాత తీసుకోవడం మంచిది.