Numerology of First Born Child: జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రం, పేరు జ్యోతిష్యం ఇవన్నీ కూడా ఒక వ్యక్తి కెరీర్, లక్షణాలు, అతడి భవిష్యత్తును తెలియజేస్తాయి. ఇవన్నీ కూడా జన్మ రాశి, సంఖ్య, పేరులోని మొదటి అక్షరం ఆధారంగా నిర్ణయిస్తారు. అయితే, సంఖ్యా శాస్త్రం ప్రకారం ఇంట్లో మొదటి సంతానం ఈ తేదీలో పుడితే అతని తండ్రి తప్పకుండా ధనవంతుడు అవుతాడట.
Numerology Predictions: సంఖ్యా శాస్త్రం కూడా జ్యోతిష్య శాస్త్రం మాదిరి ఒక వ్యక్తి గుణాలను తెలుసుకోవచ్చు. అంతేకాదు అతని కెరీర్, ఆర్థిక స్థితిగతులను అంచనా వేయవచ్చు. సంఖ్యా శాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తి లక్షణాలు ఉంటాయి. ఈరోజు 5,14,23 తేదీల్లో పుట్టినవారు ఎలాంటి వారు తెలుసుకుందాం.
Numerology Lucky Date Of Birth: జ్యోతిష్య శాస్త్రం మాదిరి సంఖ్యా శాస్త్రం కూడా ఒక వ్యక్తి లక్షణాలను సులభంగా చెబుతుంది. రాశుల ప్రకారం వ్యక్తి కెరీర్ ను ముందుగానే ఎలా అంచనా వేస్తామో అలాగే సంఖ్యా శాస్త్రం ప్రకారం కూడా తెలుసుకోవచ్చు. ఈరోజు సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ తేదీలో పుట్టినవారు చాలా అదృష్టవంతులు, వారు ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా అద్భుతాలు సృష్టిస్తారు. సంఖ్యా శాస్త్రం ప్రకారం 12వ తేదీలో పుట్టినవారు ఈ లోకంలో అత్యంత అదృష్టవంతులు.
Numerology Lucky Date: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం రాశివారి లక్షణాలను ఎలా అంచనా వేస్తామో అలాగే న్యూమరాలజీ ప్రకారం కూడా వారి జాతకాన్ని తెలుసుకోవచ్చు. అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టినవారు ప్రపంచంలోనే ఎక్కువ శాతం ధనవంతులుగా చెలామణి అవుతున్నారు. వారు ఎక్కడకు వెళ్లినా సర్వసుఖాలు అనుభవిస్తారు. ముఖ్యంగా 7, `6, 25 తేదీల్లో పుట్టిన వారు ఎక్కువ శాతం ధనవంతులు.
Danger Marriage Dates: పెళ్లి..ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన సంఘటన. శుభ ముహూర్తం ఉంటేనే పెళ్లి నిశ్చయిస్తారు పురోహితులు. అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పెళ్లి చేసుకుంటే..ఆ దంపతుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉందట. మరి ఆ తేదీలేవో తెలుసుకుందామా?
Personality Trait Numerology : పుట్టినరోజు మనిషి జీవితాన్ని కచ్చితంగా ప్రభావితం చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో పుట్టిన రోజు గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు.
Numerology Calculator: జూన్ 29వ తేదీన శని కుంభరాశిలో తీరుగమనం చేయబోతోంది. అయితే ఈ తిరోగమన ప్రభావం దాదాపు 200 రోజులపాటు ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం ఈ సమయం కొన్ని అంకెల్లో జీవించిన వ్యక్తులకు చాలా శుభ్రంగా ఉంటుంది.
Marital Life Numerology: ప్రస్తుత కాలంలో పెళ్లి అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్నాళ్లు నిలబడుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రతి ఒక్కరూ స్వాతంత్రం కోరుకున్న దిశగా వెళ్లడం వల్ల ఇలా జరుగుతుంది.
About Numbers 6 And 15, 24 In Numerology: సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో జన్మించిన వ్యక్తులకు ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దీని కారణంగా వీరు విపరీతమైన ధన లాభాలను పొందుతారు. అలాగే జీవితంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా సక్సెస్ అవుతారు. అయితే ఏ తేదీల్లో జన్మించిన వ్యక్తులకు మంచి జరుగుతుందా ఇప్పుడు తెలుసుకోండి.
Numerology: జోతిష్యం మాదిరి న్యూమరాలజీ ద్వారా ఒక వ్యక్తి భవిష్యత్తును తెలుసుకోవచ్చు. వారు పుట్టిన తేదీ ఆధారంగా మూలంకం వస్తుంది. దీని ప్రకారం రాడిక్స్ 4 ఉన్న వ్యక్తులు అదృష్టవంతులు. ఈ సంఖ్యకు రాహువు అధిపతి. అందుకే వీళ్లు ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటారు.
Numerology: న్యూమరాలజీ ప్రకారం ఏ వ్యక్తి స్వభావం అతని పుట్టిన తేదీ నుండి తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి పుట్టిన తేదీ సంఖ్యలను సంగ్రహించిన తర్వాత, జోడించిన చివరి అంకె వ్యక్తి విలువ. ఈ రోజు మనం ఫాక్టర్ 4 ఉన్న వ్యక్తుల స్వభావం ఏమిటో తెలుసుకుందాం.
Lucky Girls: హిందూమతంలో జ్యోతిష్య శాస్త్రానికి ప్రాముఖ్యత ఉన్నట్టే సంఖ్యా శాస్త్రానికి సైతం మహత్యం ఉంది. వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం అనేది సంఖ్యా శాస్త్రంతో తెలుస్తుందంటారు. వ్యక్తి పుట్టిన తేదీని బట్టి వివరాలు తెలుస్తాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Numerology: జ్యోతిష్యశాస్త్రంలో ప్రతి అంకెకు ఓ సంబంధం, ఓ విశేషముంది. ఆ అంకెను బట్టి వారి వ్యక్తిత్వం, భవిష్యత్తో పాటు ఆర్ధిక పరిస్థితి కూడా అంచనా వేయవచ్చు. ఈ క్రమంలోనే టోటల్ నెంబర్ 6 జాతకుల గురించి తెలుసుకుందాం..
Monthly Horoscope July 2022: జ్యోతిష్యశాస్త్రంలో సంఖ్యాశాస్త్రానికి కూడా ప్రాధాన్యత ఉంది. పుట్టిన తేదీ టోటల్ నెంబర్ను బట్టి ఆ వ్యక్తుల జాతకం ఎలా ఉంటుందో చెప్పేదే న్యూమరాలజీ లేదా సంఖ్యాశాస్త్రం. మరి జూలై నెలలో ఎవరి జాతకం ఎలా ఉంటుందో చూద్దాం.
Lucky people by Numerology: న్యూమరాలజీ ప్రకారం, నిర్దిష్ట తేదీలలో జన్మించిన వ్యక్తులు తమ కుటుంబానికి అదృష్టాన్ని తెస్తారని నమ్ముతారు. ఈ పిల్లలపై కుబేరుడి దయ ఎల్లప్పుడూ ఉంటుంది.
Numerology: సంఖ్యాశాస్త్రం ప్రకారం కొంతమందికి టోటల్ నెంబర్ లెక్కలు చాలానే ఉంటాయి. అటువంటిదే ఇది. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఆ తేదీల్లో పుట్టినవారు అత్యంత తెలివిగలవారంట. ఆ వివరాలు పరిశీలిద్దాం..
Total Number Effect: జ్యోతిష్యశాస్త్రంలో భాగం సంఖ్యాశాస్త్రం కూడా. కొంతమంది పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. తక్కువ సమయంలోనే నేతలుగా ఎదుగుతారు. ఈ తేదీల్లో పుట్టినవారు అంతేనట. ఆ వివరాలు చూద్దాం.
Numerology: న్యూమరాలజీ ప్రకారం, 5 వ తేదీన జన్మించినవారు చాలా అదృష్టవంతులు. చిన్నవయసులోనే అపారమైన సంపదకు యజమానులు అవుతారు. ఈ వ్యక్తులు వాక్ చాతుర్యంలో కూడా దిట్ట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.