/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844
Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్, ఆఫీస్‌లకు సెలవు
180844
ఇక ఈ ర్యాడిక్స్ నంబర్లో పుట్టినవారికి ప్రతి వారం బాగా కలిసి వస్తుంది. ఏదైనా మనస్సుకు వీరు తీసుకుంటే తట్టుకోవడానికి కాస్త సమయం తీసుకుంటారు. సాధారణంగా వీళ్లకు స్నేహితులు కూడా చాలా తక్కువగా ఉంటారు. ప్రేమిస్తే మాత్రం భాగస్వామిని వదులుకోరు.
ఈ ర్యాడిక్స్ నంబర్లో పుట్టివారు డైమండ్ ధరిస్తే బాగా కలిసి వస్తుంది. సాధారణంగా వీరికి పైపై హంగులు వేసుకుని కనిపించడం నచ్చదు. దేనిపై మోజు ఉండదు. ఇతరులకు సహాయం చేయడానికి తమ వల్ల అయితే ఏమాత్రం ఆలోచించరు.
అంతేకాదు ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో వీరి నిర్ణయం బాగా వర్కౌట్ అవుతుంది. వంద మందిలో వీరు మాట్లాడితే వీరే గెలుస్తారు. జీవితంలో అనుకున్నది సాధించడానికి కాస్త బద్దకం పక్కన పెడితే వీరికి తిరుగు ఉండదు.
ర్యాడిక్స్ నంబర్ 5 లో పుట్టినవారు ఎప్పుడూ సాధారణంగా ఇతరులకు హాని తల పెట్టాలనుకోరు. ర్యాడిక్స్ 5 అంటే 5, 14, 23 తేదీల్లో పుట్టినవారు అవుతారు. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎవరికైనా ఈ గుణాలు కలిగి ఉంటారు.
తమ కంటే ఈ నంబర్లో పుట్టినవారి వల్ల లబ్ది పొందినవారు ఎక్కువ ఉంటారు. వారు చెప్పే కిటుకులు పాటించి పైకి వచ్చే వారు చాలా మంది ఉంటారు. మొత్తంగా వీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు.
ఈ నంబర్లో పుట్టినవారికి నీలం రంగు కలిసి వస్తుంది. ఎక్కువ శాతం ఈ నంబర్లో పుట్టినవారు నూరుగురిలో ఒక్కరిగా మెలుగుతారు. జీవితంలో అనుకున్నది సాధిస్తారు. సున్నిత మనస్కులు. ఇతరులు కూడా పైకి రావాలని కోరుకుంటారు.
న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి 5, 14, 23 తేదీలలో పుడితే అతని ర్యాడిక్స్ '5' అవుతుంది. ఈ ర్యాడిక్స్ నంబర్లో పుట్టినవారు ఇతరుల కంటే ఎంతో ప్రత్యేకం. వీరు ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టే సత్తా కలిగినవారు తెలుసా? వీరు జీవితంలో కచ్చితంగా ఏదో ఒక స్టేజ్‌లో ధనవంతులు అవుతారు.
Authored By:
Renuka Godugu
Publish Later:
No
Publish At:
Sunday, November 3, 2024 - 08:30
Mobile Title:
5, 14, 23 తేదీల్లో పుట్టినవారిలో ఓ మ్యాజిక్ ఉంది తెలుసా?
Created By:
Renuka Godugu
Updated By:
Renuka Godugu
Published By:
Renuka Godugu
Request Count:
8
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.