Chaitanya Jonnalagadda - Niharika Divorce నిహారిక చైతన్యల విడాకులు కూడా జరగబోతోన్నట్టుగా తెలుస్తోంది. తాజాగా కొన్ని సంఘటనలు చూస్తుంటే విడాకుల వ్యవహారం నిజమేనేమో? అనే అనుమానాలు కలిగించేస్తున్నాయి.
Niharika Konidela husband unfollows her: నటి తర్వాత కాలంలో నిర్మాతగా మారిన నిహారిక కొన్నేళ్ల క్రితం జొన్నలగడ్డ చైతన్య అనే యువకుడిని వివాహం చేసుకోగా ఇప్పుడు వారి మధ్య పొరపొచ్చాలు వచ్చాయని, అందుకే వారు విడిపోయారు అనే టాక్ వినిపిస్తోంది.
Niharika Konidela Comments on Mother in Law: తన అత్తా గురించి మెగా డాటర్ నిహారిక చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, తన అమ్మ కంటే ఆ విషయంలో ఆమె చాలా బెటర్ అంటూ ఆమె పేర్కొన్నారు.
Naga Babu Family Trip మెగా బ్రదర్ నాగబాబు తాజాగా తన ఫ్యామిలీతో కలిసి ఫుల్ చిల్ అవుతున్నాడు. భార్య పద్మజతో, కొడుకు వరుణ్ తేజ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే తన కూతుర నిహారిక మాత్రం ఈ వెకేషన్స్‌లో కనిపించడం లేదు.
Niharika Konidela Tattoo మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం తన లుక్స్ మొత్తాన్ని మార్చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆమె ఇప్పుడు ఎక్కువగా వెకేషన్స్‌లో ఎంజాయ్ చేసేందుకు మక్కువ చూపిస్తోంది.
Niharika Meets Brahmanandam నిహారిక తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. అందులో బ్రహ్మానందంతో ఉన్న ఫోటోను, గడిపిన క్షణాల గురించి చెప్పుకొచ్చింది.
Niharika Konidela Wears Bikini మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక్కసారిగా బికినీ ధరించి కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం మెగా డాటర్ పిక్స్ నెట్టింట్లో రచ్చ చేస్తున్నాయి. నిహారిక ఏంటి? ఇలా కనిపించడం ఏంటి?అని అనుకుంటున్నారు.
Varun Tej to Marry Lavanya Thripati News Viral: వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే
Niharika Konidela Pregnancy News: మెగా డాటర్ నిహారిక గుడ్ న్యూస్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. అసలు ఆమె చెప్పిన గుడ్ న్యూస్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే
Niharika Konidela lip lock photo with husband chaitanya. మరోసారి మెగా డాటర్ నిహారిక పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందుకు కారణం.. భర్త చైతన్య జొన్నలగడ్డకు నిహారిక లిప్‌లాక్ ఇచ్చిన ఫోటో ఒకటి బయటకు రావడమే.
Niharika Konidela Instagram Post. పబ్ కేసులో దొరకడం పెద్ద సంచలనంగా మారిన తర్వాత చాలా రోజులు ఇంటికే పరిమితమైన 'మెగా డాటర్' నిహారిక కొణిదెల.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు.
Tamanna Simhadri on Niharika Drug Case. ఎవరో ఒకరు తప్పుచేస్తే పబ్‌కి వెళ్లిన అందరిని దొంగల్లాగా చూస్తున్నారు అని ట్రాన్స్‌జెండర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి అన్నారు. పబ్‌కి వెళ్లడమే పెద్ద తప్పు అన్నట్టుగా మెగా డాటర్ నిహారిక కొణిదలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్ పోలీసులు పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌పై దాడులు జరిపిన సంగతి, డ్రగ్స్ పట్టుబడటం.. మెగా డాటర్ నిహారిక, రాహుల్ సిప్లిగంజ్ వంటి ప్రముఖులు ఉన్న విషయం సంచలనం సృష్టించింది. ఆ ఘటనపై రేవంత్ రెడ్డి స్పందించారు.
Hyderabad Rave Party: 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి సినిమాలతో అంతర్జాతీయంగా టాలీవుడ్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్ తో పాటు తెలుగు సినీ పరిశ్రమ చుట్టూ వివాదాలు అదే స్థాయిలో వస్తున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. హైదరాబాద్ లో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా.. రేవ్ పార్టీలు భగ్నం చేసినా.. ఇతర రాష్ట్రాల్లో డ్రగ్స్ ముఠాలు పోలీసులకు చిక్కినా టాలీవుడ్ కు లింకులు ఉంటున్నాయి.
హైదరాబాద్ డ్రగ్స్ హబ్ గా మారిందా? మత్తులో యువత చిత్తవుతుందా? పోలీసుల కనుసన్నల్లోనే డ్రగ్స్ మాఫియా నడుస్తోందా? అంటే తాజాగా హైదరాబాద్ లో వెలుగుచూసిన ఘటనతో నిజమే అనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.