Niharika Konidela Pregnancy News: మెగా డాటర్ నిహారిక గుడ్ న్యూస్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. అసలు ఆమె చెప్పిన గుడ్ న్యూస్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే
Niharika Konidela lip lock photo with husband chaitanya. మరోసారి మెగా డాటర్ నిహారిక పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందుకు కారణం.. భర్త చైతన్య జొన్నలగడ్డకు నిహారిక లిప్‌లాక్ ఇచ్చిన ఫోటో ఒకటి బయటకు రావడమే.
Niharika Konidela Instagram Post. పబ్ కేసులో దొరకడం పెద్ద సంచలనంగా మారిన తర్వాత చాలా రోజులు ఇంటికే పరిమితమైన 'మెగా డాటర్' నిహారిక కొణిదెల.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు.
Tamanna Simhadri on Niharika Drug Case. ఎవరో ఒకరు తప్పుచేస్తే పబ్‌కి వెళ్లిన అందరిని దొంగల్లాగా చూస్తున్నారు అని ట్రాన్స్‌జెండర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి అన్నారు. పబ్‌కి వెళ్లడమే పెద్ద తప్పు అన్నట్టుగా మెగా డాటర్ నిహారిక కొణిదలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్ పోలీసులు పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌పై దాడులు జరిపిన సంగతి, డ్రగ్స్ పట్టుబడటం.. మెగా డాటర్ నిహారిక, రాహుల్ సిప్లిగంజ్ వంటి ప్రముఖులు ఉన్న విషయం సంచలనం సృష్టించింది. ఆ ఘటనపై రేవంత్ రెడ్డి స్పందించారు.
Hyderabad Rave Party: 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి సినిమాలతో అంతర్జాతీయంగా టాలీవుడ్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్ తో పాటు తెలుగు సినీ పరిశ్రమ చుట్టూ వివాదాలు అదే స్థాయిలో వస్తున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. హైదరాబాద్ లో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా.. రేవ్ పార్టీలు భగ్నం చేసినా.. ఇతర రాష్ట్రాల్లో డ్రగ్స్ ముఠాలు పోలీసులకు చిక్కినా టాలీవుడ్ కు లింకులు ఉంటున్నాయి.
హైదరాబాద్ డ్రగ్స్ హబ్ గా మారిందా? మత్తులో యువత చిత్తవుతుందా? పోలీసుల కనుసన్నల్లోనే డ్రగ్స్ మాఫియా నడుస్తోందా? అంటే తాజాగా హైదరాబాద్ లో వెలుగుచూసిన ఘటనతో నిజమే అనిపిస్తోంది.
Niharika Konidela caught in Banjara Hills pub Ride. బంజారాహిల్స్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో దాడి జరిగిన సమయంలో ఆ పబ్‌లో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల కూడా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం నిహారిక పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది.
Niharika Konidela caught in Banjara Hills pub Ride. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో గాయకుడు, బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్.. మెగా డాటర్ నిహారిక కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నిహారిక.. తన ఇష్టాయిష్టాలు, అభిరుచులు, పెళ్లి తర్వాత సినిమాలు చేయడం (Niharika wedding) మానేయడానికి వెనుకున్న కారణాల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ షోలోనే నాగబాబు గురించి, తన భర్త చైతూ గురించి, పర్సనల్ లైఫ్, కెరీర్ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన కబుర్లు చెప్పింది.
Oka Chinna Family Story Trailer: ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ట్రైలర్ లాంచింగ్ సందర్భంగా నాగార్జున అక్కినేని (Nagarjuna Akkineni) మాట్లాడుతూ.. '' ట్రైలర్ చూశాకా వెబ్ సిరీస్ ఎప్పుడెప్పుడూ చూడాలా అనిపించింది. తన చిన్న మిడిల్ క్లాస్ కష్టాలను మహేష్ ఎలా అధిగమించాడా అనేదే ఆసక్తికరంగా అనిపిస్తోంది'' అని అన్నారు.
Niharika Konidela-Chaitanya JV | కొత్త పెళ్లి కూతురు నిహారిక కొనిదెల తన భర్త చైతన్య జొన్నలగడ్డతో కలిసి హైదరాబాద్ తిరిగి వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో వారి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
Niharika Konidela Haldi Ceremony: టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల పెళ్లి వేడుక మరికొన్ని గంటల్లో జరగనుంది. అల్లు ఫ్యామిలీ, చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ మెగా బ్రదర్స్ కుటుంబసభ్యులతో ఒకేచోట కలిసి ఉండటంతో పండుగ వాతావరణం కనిపిస్తోంది. పెళ్లి వేడుకలో భాగంగా మంగళవారం నిహారిక మెహందీ వేడుక నిర్వహించారు.
టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల పెళ్లి (Niharika Konidela Wedding) వేడుకలకు అసలైన అందం నిన్న వచ్చిందట. కుటుంబసభ్యులు ఒకరోజు ముందుగానే రాజస్థాన్ చేరుకున్నారు. అల్లు ఫ్యామిలీ, చిరంజీవి, నాగబాబు కుటుంబసభ్యులు మొత్తం ఉదయ్‌పూర్ చేరుకుని పెళ్లి వేడుకలు షురూ చేశారు.
Pawan Kalyan Attends Niharika Wedding Celebration: టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల పెళ్లి (Niharika Konidela Wedding) వేడుకలకు అసలైన అందం నిన్న వచ్చిందట. కుటుంబసభ్యులు ఒకరోజు ముందుగానే రాజస్థాన్ చేరుకున్నారు. అల్లు ఫ్యామిలీ, చిరంజీవి, నాగబాబు కుటుంబసభ్యులు మొత్తం ఉదయ్‌పూర్ చేరుకుని పెళ్లి వేడుకలు షురూ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.