New Year Changes : కరోనావైరస్ మహమ్మారి సమయంలో కొత్త సంవత్సరం వేడుకలు ఈ సారి కాస్త వెరైటీగా సెలబ్రేట్ చేయబోతున్నాం. జనవరి 1వ తేదీ నుంచి సంవత్సరంతో పాటు చాలా విషయాలు మారిపోనున్నాయి.
ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన కట్టడం బుర్జ్ ఖలీఫా. ఈ నిర్మాణం ప్రపంచంలోని అన్ని భవనాల్లో కంటే పెద్దది. దుబాయ్ లో ఉన్న బుర్జ్ ఖలీఫాలో ఈ ఏడాది కూడా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి.
కొత్త ఏడాది ప్రారంభమైన సందర్భంగా గంగమ్మకు హారతి ఇచ్చారు. 2020 సంవత్సరం తొలి రోజు వేకువజామునే .. గంగా హారతి నిర్వహించారు. తెల్లవారుజామునే ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.