Burj Khalifa happy new year : బుర్జ్ ఖలీఫాలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు

ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన కట్టడం బుర్జ్ ఖలీఫా. ఈ నిర్మాణం ప్రపంచంలోని అన్ని భవనాల్లో కంటే పెద్దది. దుబాయ్ లో ఉన్న బుర్జ్ ఖలీఫాలో ఈ ఏడాది కూడా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి.

Last Updated : Jan 1, 2020, 10:50 AM IST
Burj Khalifa happy new year : బుర్జ్ ఖలీఫాలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు

ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన కట్టడం బుర్జ్ ఖలీఫా. ఈ నిర్మాణం ప్రపంచంలోని అన్ని భవనాల్లో కంటే పెద్దది. దుబాయ్ లో ఉన్న బుర్జ్ ఖలీఫాలో ఈ ఏడాది కూడా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. బుర్జ్ ఖలీఫా భవనంపై లేజర్ లైట్లతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదర్శన స్థానికులను ఆకట్టుకుంది. బుర్జ్ ఖలీఫాలో ఎంతో ఉత్సాహంగా జరిగిన నూతన సంవత్సర వేడుకలను మీరూ చూడండి.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News