ఇకపై ల్యాండ్‌లైన్ ఫోన్ల నుంచి సెల్ ఫోన్‌పై కాల్ చేయడానికి ముందు సున్నాను జోడించాల్సి ఉంటుంది.
జనవరి 1వ తేదీ నుంచి కార్ల ధరలు మరింతగా పెరగనున్నాయి.
2020 జనవరి 1వ తేదీ నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి కానుంది.
పెట్టుబడిదారులు పరిస్థితిని బట్టి సెక్యూరిటీ ఎక్చేంజ్ భోర్డ్ ఆఫ్ ఇండియా కొన్ని మార్పులు చేయడానికి సిద్ధం అయింది. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఈ మార్పులు అమలులోకి రానున్నాయి.
కొత్త సంవత్సరం నుంచి థర్ట్ పార్టీ యాప్స్‌పై అంటే గూగుల్ పే, ఫోన్ పే వంటి సర్వీసులపై NPCI చార్జీలు వసూలు చేస్తుంది.