Govt Employees And Pensioners In New Year 2025 Salary Hike: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు కొత్త సంవత్సర కానుకలు అందనున్నాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఉద్యోగులకు సంబంధించిన డీఏలు.. వేతనాల పెంపు ఉండవచ్చు. డీఏ బకాయిల విడుదలతోపాటు జీతాల పెంపు ఉంటుందని తెలుస్తోంది.
Happy Christmas Day Wishes In Telugu: ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండగను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున మీరు మీ తోటి స్నేహితులకు ఇలా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపండి.
New Year Events: న్యూఇయర్ వస్తుందంటే హంగామా మామూలుగా ఉండదు. డిసెంబర్ 31 రోజు పార్టీలు ఎక్కడ చేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. వారం రోజులు నుంచే ప్లాన్ చేస్తుంటారు. మీరు కూడా ఇయర్ ఎండ్, న్యూ ఇయర్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలంటే హైదారబాద్ లో సెలెబ్రిటీలు పాల్గొంటున్న ఈవెంట్స్ లిస్ట్ ను ఓసారి చెక్ చేయండి.
New Year 2023: Hyderabad Pubs and Restaurants preparing for New Year 2023 Celebrations. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నూతన సంవత్సర వేడుకల కోసం వేచిచూస్తోంది.
Hyderabad Police Restrictions : మరికొద్దిరోజుల్లో నూతన సంవత్సరాది వేడుకలు ఘనంగా జరగనున్న క్రమంలో హైదరాబాద్ పోలీసులు పలు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Ugadi 2022: తెలుగు ప్రజలకు ఉగాది ఎంతో ప్రత్యేకం. తెలుగు నూతన సంవత్సరం ఈ రోజే ప్రారంభం కావడం ఇందుకు కారణం. ఇదే రోజు పంచాంగం వినడం కూడా ఓ సంప్రదాయంగా వస్తోంది. మరి కొత్త పంచాగం ప్రకారం దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసుకుందాం.
Ugadi 2022: ఉగాది పండుగ వచ్చేస్తోంది. శనివారం తెలుగు ప్రజలంతా శుభకృత్నామ సంవత్సరాన్ని జరుపుకోనున్నారు. మరి ఈ సంవత్సరం ఎవరికి ఎలా ఉండనుంది? తెలుసుకుందాం!
These Zodiac Signs need to be careful in 2022 : 2022 సంవత్సరంలో సింహ రాశి, తుల రాశి, కుంభ రాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. 2022లో ఈ 3 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Vaishno Devi Stampede : జమ్మూ కశ్మీర్లోని రియాసి జిల్లా కత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయంలో శనివారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. దీంతో 12 మంది భక్తులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
తెలంగాణలో మందు బాబులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా మద్యం అమ్మకాల వేళల్లో మార్పు చేర్పులు చేసింది గవర్నమెంట్. (TS Government) డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు (Wine shops) తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.
Omicron Symptoms: Skip Attending 2022 New Year celebrations : మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి మనం అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరూ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తున్నారు. కానీ ఈ లక్షణాలు ఉంటే వేడుకల్లో అస్సలు పాల్గొనకండి.
Merry Christmas 2021: అందరికీ మెరీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ పండుగ సందర్భంగా మీ సన్నిహితులు, బంధువులు, మిత్రులు, పరిచయస్థులు, ప్రేమికులు ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకోవడం సహజం. ఆ శుభాకాంక్షలు అందించేందుకు అందమైన క్వొటేషన్స్, మెస్సేజెస్, జీఐఎఫ్ వంటివి అవసరమే కదా. అందుకో మీ కోసం కొన్ని గ్రీటింగ్స్..
దేశవ్యాప్తంగా నూతన సంవత్సర (New year 2021) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ర్టపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకల (New Year Celebrations ) పై తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నిషేధం విధించింది. నగరంలో న్యూ ఇయర్ వేడుకులకు అనుమతి లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.