Aircraft canopy Burst: లేడీ పైలేట్ కు భయానక అనుభవం ఎదురైంది. ఆకాశంలో ఉండగా.. ఒక్కసారిగా విమానం పైకప్పుకు తెరుచుకుంది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Netherlands Qualify For T20 World Cup 2024: దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించడంతో పాకిస్థాన్ జట్టు సెమీస్‌కు చేరుకుంది. తమకు సెమీస్ గిఫ్ట్ ఇచ్చిన డచ్‌కు పాక్ కూడా రిటర్న్ గిఫ్ల్ పంపించింది.
India vs Netherlands Preview: టీమిండియా నేడు పసికూన నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఫామ్ కోల్పోయిన భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌కు ఇదో మంచి అవకాశం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉండడంతో భారీ స్కోర్లు నమోదయ్యే ఛాన్స్ ఉంది.
Viral Video: నెదర్లాండ్స్‌లో ఓ మహిళ చూపిన తెగువ, సాహసం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఒంటరిగా..తన షాపులో చొరబడిన దొంగను ఎదుర్కొన్న తీరును అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆ వీడియో వైరల్ అవుతోంది..
Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ టెర్రర్ పుట్టిస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. పశ్చిమ ఆఫ్రికాలో విజృంభించిన వైరస్..ఒక్కో దేశానికి పాకుంటూ వెళ్తోంది.
రెండు దశాబ్ధాలపాటు జట్టుకు ఆడిన స్టార్ ప్లేయర్ రాస్ టేలర్ అన్ని ఫార్మేట్లకు గుడ్‌బై చెప్పేసాడు. ఈ సందర్భంగా నెదర్లాండ్ తో జరుగుతున్న తన చివరి మ్యాచ్ లో భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయింది.
Frederique Overdijk 7 wickets in 4 overs: గురువారం స్పెయిన్‌లో ఫ్రాన్స్‌తో జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ యూరప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో (women`s T20 World Cup Europe qualifiers) ఫ్రెడ్రిక్ ఈ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఆరుగురిని బౌల్ చేసిన ఫ్రెడ్రిక్ (Netherlands pacer Frederique Overdijk) మరొకరిని ఎల్బీడబ్లూ చేసింది.
Netherlands Suspends Flights From India | వేలల్లో నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసులు 24 గంటల వ్యవధిలో 3.5 లక్షలు వరకు వస్తున్నాయి. కోవిడ్19 మరణాలు సైతం భారీగా నమోదవుతున్నాయి. భారత్‌లో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు ప్రపంచ దేశాలను సైతం వణికిస్తున్నాయి.
కరోనావైరస్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు అనే కాదు.. అన్ని రంగాలకు చెందిన వారు, వృత్తికారులు కరోనా దెబ్బకు కోలుకోలేని స్థితిలో ఉన్నారు. క్రీడారంగం కూడా కరోనా తాకిడికి అతలాకుతలం అయింది.
Whale Statue Stopped Metro Train | నెథర్లాండ్స్ దేశంలోని ఒక నగరం రాటర్ డ్యామ్ ఒక మెట్రో ట్రైన్ తన చివరి స్టేషన్ దగ్గర ఆగకుండా వేగంగా దూసుకెళ్లింది. సాంకేతిక సమస్య వల్ల ఆగకుండా ముందుకు వెళ్లిన ఆ మెట్రో ట్రెయిన్ ( Metro ) చివరికి ఒక తిమింగలం శిల్పం వల్ల పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.