IND vs NED: నేడే నెదర్లాండ్స్‌తో టీమిండియా ఢీ

IND vs NED: ఇవాళ పసికూన నెదర్లాండ్ తో టీమిండియా తలపడనుంది. సిడ్నీ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. 

  • Zee Media Bureau
  • Oct 27, 2022, 02:26 PM IST

ICC T20 World Cup 2022, IND vs NED: టీ20 వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతోంది. సూపర్-12లో భాగంగా ఇవాళ నెదర్లాండ్స్ తో టీమిండియా తలపడనుంది. సిడ్నీ వేదికగా మధ్యాహ్నం 12.30 కు మ్యాచ్ ప్రారంభంకానుంది. పాకిస్థాన్ పై విజయంతో భారత్ రెట్టింపు ఉత్సాహంతో ఉంది. 

Video ThumbnailPlay icon

Trending News