వేపాకుల ఉపయోగం అనాదిగా వస్తున్నదే. వివిధ రోగాలు, గాయల నివారణలో వేప అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. వేపతో బాహ్యంగానే కాకుండా అంతర్గతంగా కూడా ప్రయోజనకరం. రోజూ ఉదయం నమిలి తింటే కలలోకూడా ఊహించని లాభాలు ఉంటాయి
/telugu/photo-gallery/neem-leaves-amazing-health-benefits-10-super-benefits-why-you-should-chew-neem-leaves-daily-rh-163018 Sep 10, 2024, 08:58 PM ISTBenefits Of Chewing Neem Leaves: వేప ఆకులు ఆయుర్వేదం నుంచి ఆధునిక ఔషధం వరకు ఎన్నో రోజులుగా తమ ప్రాముఖ్యతను నిరూపించుకున్నాయి. ఈ ఆకులో ఉండే ఔషధ గుణాల కారణంగా చాలా రకాల ఆరోగ్య సమస్యలకు నివారణగా పనిచేస్తాయి.
/telugu/photo-gallery/neem-leaves-helps-from-stomach-problems-piles-diabetes-sd-162071 Sep 6, 2024, 03:40 PM ISTSay Bye Bye to Diabetes : డయాబెటిస్ అనేది ఇటీవలి కాలంలో ఓ సాధారణ సమస్యగా మారిపోయింది. ప్రకృతిలో లభించే వివిధ రకాల మొక్కల్లో మధుమేహం నియంత్రించే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ప్రధానమైంది వేపాకులు.
/telugu/health/health-tips-and-precautions-to-take-care-in-diabetes-just-chew-neem-leaves-daily-with-empty-stomach-and-reduce-diabetes-within-month-98544 Apr 6, 2023, 02:40 PM ISTNeem Water Benefits: ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల కారణాల వల్ల చర్మంపై చాలా సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందడానికి మార్కెట్ లభించే ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నారు. కానీ ఎలాంటి ఫలితాలను పొందలేకపోతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
/telugu/lifestyle/neem-water-benefits-washing-the-face-with-neem-water-every-day-will-relieve-skin-allergy-and-in-10-days-71709 Jul 30, 2022, 10:26 AM ISTNeem Leaves Benefits: వేప చాలా రకాల ఔషద గుణాలున్నాయని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొంది. ఇది అనేక వ్యాధుల చికిత్స కోసం దివ్యౌషధంగా ఉపయోగిస్తారు.
/telugu/lifestyle/neem-leaves-benefits-neem-leaves-protect-against-skin-problems-apply-on-face-neem-leaves-paste-66761 Jun 11, 2022, 05:04 PM ISTNeem Leaves Benefits: ఆయుర్వేద శాస్త్రంలో వేప చెట్టు గురించి చాలా క్లుప్తంగా వివరించారు. వేపలో ఉండే గుణాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ చెట్టులోని ప్రతి భాగంలో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.
/telugu/lifestyle/neem-leaves-benefits-wonder-if-you-know-the-benefits-of-neem-leaves-to-the-human-body-66012 Jun 3, 2022, 01:13 PM ISTHealth Benefits Of Neem Leaves: ప్రాచీన కాలం నుంచి దీన్ని ఔషధాలలో వినియోగిస్తున్నారు. వేప ఆకులు, పువ్వులు, విత్తనాలు, పండ్లు, వేర్లు మరియు బెరడు.. అన్నింటిని వ్యాధి చికిత్సలో వినియోగిస్తారు. వేప చెట్టును ‘21 వ శతాబ్దపు చెట్టు’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
/telugu/lifestyle/health-benefits-of-neem-leaves-benefits-of-eating-neem-leaves-41615 Mar 21, 2021, 05:19 PM ISTHealth Benefits Of Neem: ప్రాచీన కాలం ఆయుర్వేదంలోనూ వేప ఉత్పత్తులను వినియోగించేవారు. వేప ఆకులు, ఉత్పత్తులు తింటే మీ శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ఇనుము, కాల్షియం మరియు ఫైబర్ వంటివి సమకూరుతాయి.
/telugu/health/benefits-of-neem-health-benefits-of-eating-neem-leaves-skin-care-to-sugar-control-36823 Dec 21, 2020, 12:38 PM IST