Maoists Kill Woman Cadre Alleges Her As Police Informer: పార్టీ రహాస్యాలు పోలీసులకు అందిస్తుందనే నెపంతో తోటి నాయకురాలిని మావోయిస్టులు హతమార్చారు. మరో వెన్నెల కథగా కనిపించే యథార్థ సంఘటన ఇది.
Encounter Broke Out 8 Maoists Killed In Bijapur: దండకారణ్యంలో తుపాకీల మోత మోగింది. తుపాకీ గుళ్ల శబ్ధంతో అటవీ ప్రాంతం మార్మోగింది. ఫలితంగా రక్తంతో అడవి ఎరుపెక్కింది. పోలీసుల ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతిచెందారు.
Villagers Protests Against Maoists: నక్సలిజం వద్దు .. తమకు అభివృద్ధే ముద్దు అంటూ మావోయిస్టులను తమ గ్రామాల్లోకి రావద్దంటూ మారుమూల గ్రామాల ఆదివాసీలు రోడ్డెక్కిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Maoist Recruitment in Telangana: తెలంగాణలో ఉనికి కోసం ఆరాటపడుతున్న మావోయిస్టులకు కొత్త రిక్రూట్మెంట్ కరువైపోయిందనుకున్న తరుణంలో తాజాగా మావోయిస్టులకు సహకరిస్తూ ఇద్దరు యువకులు పోలీసులకు చిక్కారనే వార్తకు ప్రాధాన్యత చేకూరింది.
Maoist Encounter in Chhattisgarh: మావోయిస్టు అగ్ర నాయకుడి ఆధ్వర్యంలో ముప్పై మందికి పైగా సాయుధులైన మావోయిస్టులు సమావేశం అయ్యారని కోవర్టుల ద్వారా విశ్వసనీయమైన సమాచారం అందుకున్న పోలీసులు.. వారి స్థావరం ఉన్న అమెబేడ అటవీ ప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
Maoists Kill Couple who left camp to get married : పెళ్లి చేసుకోవాలనుకున్న ఇద్దరు మావోయిస్ట్‌ల హత్య చేసిన మావోయిస్టులు. సొంత క్యాడర్‌నే అంతమొందించుకుంటున్న పరిస్థితి. మహిళా మావోయిస్టులపై లైంగిక వేధింపులు పాల్పడుతున్నారంటోన్న ఎస్పీ సునీల్‌దత్.
Maoists in AP: అమరావతి: ఏపీలో మావోయిస్టులు రెచ్చిపోయారు. తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలోని సరివెల గ్రామ సమీపంలోని వెంకట్రామపురం వద్ద రోడ్డు పని కోసం ఉపయోగిస్తున్న భారీ వాహనాలకు మావోయిస్టులు నిప్పంటించి విధ్వంసానికి పాల్పడ్డారు.
ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్ పోలీసులు.. పురోగతి సాధించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో నిత్యం కూంబింగ్ చేస్తున్న పోలీసులకు .. వారు పాతి పెట్టిన మందుపాతర లభ్యమైంది. ఐతే దీన్ని డిఫ్యూజ్ చేసేందుకు వారు ప్రయత్నించారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మావోయిస్టులకు, బీఎస్ఎఫ్ జవాన్ల మధ్య ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌కి నక్సల్స్ నుంచి ముప్పు పొంచి వుందేమోననే అనుమానంతో రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి కోసం ఓ ప్రత్యేకమైన బుల్లెట్ ప్రూఫ్ బస్సుని సిద్ధం చేయిస్తున్నట్టు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.