sobhita Dhulipala: అక్కినేని నాగార్జున తన కోడలు శోభిత ధూళిపాలపై ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తొంది. ఇటీవల ఆయన ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇండర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
Naga chaitanya and Sobhita: నాగచైతన్య , శొభితలు ఇటీవల ఒక వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమంలో అటెండ్ అయినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా పబ్లిక్ గా ఒకరితో మరోకరు వాగ్వాదం చేసుకున్నట్లు తెలుస్తొంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Sobhita and Nagachaitanya: శోభిత ధూళిపాళ, నాగచైతన్య వెడ్డింగ్ ఇటీవల గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత కొత్త జంట శ్రీ శైలం వెళ్లి భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.
Akkineni Nagarjuna at srisailam: అక్కినేని నాగార్జున కుటుంబం శ్రీ శైలం, భ్రమరాంబ మల్లీ కార్జున స్వామివారిని దర్శించుకున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఆలయ అధికారులు అక్కినేని కుటుంబానికి ఘనంగా స్వాగతం పలికారు.
Naga chaitanya: అక్కినేని ఇంట ప్రస్తుతం వరుసగా శుభకార్యలు జరుగుతున్నాయి. తాజాగా, అఖిల్ కూడా ఒక ఇంటి వాడైనట్లు తెలుస్తొంది. నాగార్జున అఖిల్, జైనబ్ రవ్ జీల ఎంగెజ్ మెంట్ లను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
Sobhita Dhulipa Wedding: నాగచైతన్య శోభితా ధూళిపాల పెళ్లి డేట్ లను మార్చుకోవాలని అనుకుంటున్నారంట. ఈ క్రమంలో ఒక వార్త ప్రస్తుతం నెట్టంట తెగ హల్ చల్ చేస్తుంది. దీంతో అక్కినేని అభిమానులు మాత్రం పెద్ద షాక్ కు గురౌతున్నారంట.
Akkineni Cousins : అక్కినేని కుటుంబం నుంచి కూడా చాలామంది ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఇప్పుడు అక్కినేని కజిన్స్ అందరూ కలుసుకుని.. చాలా సమయం గడిపినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
OTT Movies: ఓటీటీ ప్రేమికులకు శుభవార్త. ఈ వారం పెద్దఎత్తున సినిమాలు విడుదల కానున్నాయి. సినిమాలతో పాటు ప్రముఖ నటుల వెబ్‌సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Naga chaitanya Fisherman Role in New Movie: నాగచైతన్య నెక్స్ట్ మూవీ చందూ మొండేటి దర్శకత్వంలో ఉండబోతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయితే తాజాగా ఈ కథ ఎలా ఉండబోతోంది అనే విషయం మీద క్లారిటీ ఇచ్చారు బన్నీ వాసు.
Samantha Ruthprabhu Hollywood Movie: అదేంటి ఎన్నారై ప్రేమలో సమంత ఏంటి? అని టెన్షన్ పడుతున్నారా? అసలు విషయం అది కాదు లెండి. ఆమె ఒప్పుకున్న కొత్త హాలీవుడ్ సినిమా స్టోరీ లైన్ ఇదే అనే ప్రచారం జరుగుతోంది.
Samantha Making Mistakes: సమంత హీరోయిన్ గా ఒక స్టార్ హీరో పక్కన నటించి చాలా కాలమే అయింది. ఆమె ఈ మధ్య ఎక్కువగా లేడీ ఒరిఎంటేడ్ సినిమాలు, కుర్ర హీరోలతో సినిమాలు చేస్తోంది.
Custody Movie 2 Days Total Collections: నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా కస్టడీ అనే సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయ్ అనేది ఒకసారి పరిశీలిద్దాం.
Custody Movie Revie: థాంక్యూ సినిమాతో దారుణమైన డిజాస్టర్ అందుకున్న నాగచైతన్య కస్టడీ అనే సినిమాతో ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాగా సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
Custody Censor Report: నాగ చైతన్య హీరోగా తమిళ మానాడు లాంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ త్వరలోనే తెలుగు ప్రేక్షకులు సహా తమిళ ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా సెన్సార్ పూర్తయింది, ఆ వివరాల్లోకి వెళితే
Samantha Ruthprabhu Indirect Reply to Nagachaitanya: కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఆంగ్ల మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన నాగచైతన్య సమంత గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు, అయితే దానికి సమంత పరోక్షంగా కౌంటర్ వేసింది.
Nagachaitanya Refused Siva title: నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న క్రమంలో ముందుగా ఈ సినిమాకు శివ అనే టైటిల్ పరిశీలించినట్టు డైరెక్టర్ వెంకట్ ప్రభు వెల్లడించారు.
Samantha Having Chay's Tattoo on Ribs: సమంత నాగచైతన్య విడాకులు పూర్తి అయ్యాక కూడా సమంత నాగచైతన్యకు సంబందించిన టాటూ రిమూవ్ చేయలేదని తెలుస్తోంది. తాజాగా ఆ పొటోలు వైరల్ అయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.