Konda surekha: కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారంగా మారాయి. ఈ క్రమంలో ఇప్పటికి కూడా ఈ వివాదం కొనసాగుతుంది.
Rahul gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొండా సురేఖపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. నాగార్జున ఫ్యామిలీపై ఆమె నోటికొచ్చినట్లు మాట్లాడినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. మంత్రి కొండాకు పదవీ గండం ఉందని కూడా వార్తలు జోరుగా విన్పిస్తున్నాయి.