Laurus Labs Donates Rs 4 Crore to Nadu Nedu Scheme: నాడు-నేడు పథకానికి ప్రముఖ పరిశోధన ఆధారిత ఫార్మాస్యూటికల్ తయారీ, బయోటెక్ కంపెనీ లారస్ ల్యాబ్స్ రూ.4 కోట్ల విరాళం అందజేసింది. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కంపెనీ ప్రతినిధుల బృందం కలిసింది.
AP Schools: పిల్లలు ఏప్రిల్ చివరి వరకు ఆ స్కూళ్లో చదువుకున్నారు. వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేశారు. తిరిగి బడులు తెరుచుకోవడంతో సంతోషంగా స్కూల్ కు వెళ్లారు. కాని అక్కడ స్కూల్ లేదు. విద్యార్థులంతా షాకయ్యారు. పిల్లల తల్లిదండ్రులు అవాక్కయ్యారు.
Collector Son: ప్రస్తుతం విద్యావ్యవస్థ మొత్తం కార్పొరేట్ సంస్థల చుట్టు తిరుగుతోంది. మధ్యతరగతి, పేద ప్రజలు సైతం తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్లకు పంపిస్తున్నారు. తమ స్థోమతకు మించి లక్షలాది రూపాయలు వెచ్చించి పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారు.కాని ఓ జిల్లా కలెక్టర్ మాత్రం తమ పిల్లాడిని ప్రభుత్వ స్కూల్ లో జాయిన్ చేయించి అందరికి ఆదర్శంగా నిలిచారు.
Schools reopening in AP, Nadu nedu review meeting: అమరావతి: రాష్ట్రంలో పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో రూపొందించిన నాడు నేడు కార్యక్రమంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సమీక్ష (Nadu nedu review meeting) చేపట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.