Bypoll Strategy: తెలంగాణలో మరో ఉపఎన్నికకు సూచనలు కన్పిస్తున్నాయి. జరుగుతున్న ప్రతి ఉపఎన్నిక బీజేపీ బలాన్ని పెంచుతుండటంతో..అదే వ్యూహం అవలంభించేందుకు సిద్ధమౌతోంది ఆ పార్టీ.
తెలంగాణ గవర్నర్ తమిళ సై ఢిల్లీకు పయనమయ్యారు. కేంద్ర మంత్రి అమిత్ షా సహా ఇతర కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలవనున్నారు. మునుగోడు ఉపఎన్నిక ఫలితాల అనంతరం గవర్నర్ తమిళ్ సై ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
మునుగోడు ఉపఎన్నిక ఫలితంపై బీజేపీ అగ్ర నాయకత్వం ఆనందంగా ఉందని తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడినా..పార్టీ అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్టు కన్పిస్తోంది. బీజేపీతో పాటు ఇతర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది.
Dhamnagar Bypoll: దేశంలోని వివిధ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సైతం విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్ధి..సమీప అభ్యర్ధి నోటాపై 12 వందల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎక్కడ జరిగింది..ఆ వివరాలు మీ కోసం..
Munugodu Bypoll 2022: నువ్వా నేనా రీతిలో ప్రారంభమైన కౌంటింగ్‌లో..అధికార పార్టీ ఘన విజయం సాధించింది. సమీప బీజేపీ అభ్యర్ధిపై 11 వేల ఓట్ల భారీ మెజార్టీ సాధించింది. మునుగోడు కౌంటింగ్ సరళి ఎలా సాగిందో ఇప్పుడు పరిశీలిద్దాం..
Bypoll Results 2022: దేశంలోని ఆరు రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఉపఎన్నికల తుది ఫలితాలు ఇలా ఉన్నాయి. ఏ ఉపఎన్నికలో ఏ పార్టీ విజయం సాధించిందనేది చూద్దాం.
Bypolls 2022: తెలంగాణలోని మునుగోడుతో పాటు దేశంలో ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పోలింగ్ మందకొడిగా ప్రారంభమైతే.. మరికొన్ని చోట్ల ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీ సంఖ్యలో చేరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
Munugodu Polling: మునుగోడు ఉపఎన్నికకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవంబర్ 3వ తేదీ గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది.
Munugodu Bypoll: తెలంగాణ మునుగోడు పోలింగ్‌కు మరికొద్ది గంటలు మిగిలింది. గంటల వ్యవధి మిగలడంతో పంపకాల కార్యక్రమం తారాస్థాయికి చేరుకుంది. ఏ మాత్రం సందడి లేకుండా..నోట్లు చేతులు మారుతున్నాయి.
మునుగోడు ఉపఎన్నికలో బెట్టింగ్ జోరందుకుంది. ఈ ఉపఎన్నికపై ఐపీఎల్ తరహాలో బెట్టింగ్ జరుగుుతున్నట్టు సమాచారం. మూడు ప్రధాన పార్టీల గెలుపోటములపై బెట్టింగ్ మాఫియా దృష్టి సారించింది.
Munugodu Bypoll: తెలంగాణ మునుగోడు ఉపఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నికగా మారింది. ఏ ఉపఎన్నికలోనూ లేనంతగా డబ్బులు ప్రవాహమైన పారుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్ధుల ఖర్చు చూస్తే..దిమ్మ తిరిగిపోతుంది.
Munugodu Bypoll: మునుగోడులో ఓటర్ల ఖాతాలకు నగదు బదిలీపై ఈసీ ఇచ్చిన నోటీసులకు బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. సుశీ ఇన్ఫ్రా తనకు సంబంధం లేదని..తన కుమారుడి కంపెనీ అని చెప్పుకొచ్చారు.
Telangana: మునుగోడు ఉపఎన్నిక ముగిసేవరకూ ఫాంహౌస్ కేసు విచారణను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. తదుపరి విచారణను నవంబర్ 4న చేపట్టనుంది. బీజేపీ పిటీషన్‌పై విచారణ అనంతరం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
మునుగోడులో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుల్ని అధికార పార్టీ టార్గెట్ చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలుస్తోంది.
Munugodu Bypoll: తెలంగాణ మునుగోడు ఉపఎన్నిక కీలకదశకు చేరుకుంది. నియోజకవర్గంలో మద్యం విచ్చలవిడిగా ప్రవహిస్తోంది. ఈ ఒక్క నెలలో నియోజకవర్గంలో 160 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్టు అంచనా
Harish Rao: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రైతుల్ని కేంద్రం అణచివేసిందని..రైతులపై దేశద్రోహుల ముద్ర వేసిన ఘనత కూడా ఆ పార్టీదేనని స్పష్టం చేశారు. బీజేపీ పార్టీ చెప్పెవన్నీ అబద్ధాలేనన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.