Monkeypox Case: భారత్ లో బయటపడిన తొలి మంకీపాక్స్ కేసు

Monkeypox: కరోనా తగ్గిన నేపథ్యంలో ఇప్పుడు మంకీపాక్స్ భయం ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. భారత్ లో తొలి కేసు బయడపడింది. 
 

  • Zee Media Bureau
  • Jul 15, 2022, 04:38 PM IST

Monkeypox Case In India: పలు దేశాలను గడగడలాడిస్తున్న మంకీపాక్స్ ఇప్పుడు మనదేశంలోనూ బయటపడింది. మంకీపాక్స్ తొలి కేసు కేరళలోని కొట్టాంలో బయటపడింది. యూఏఈ నుంచి కొల్లాంకు వచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో కేరళ సహా మిగతా రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. 

Video ThumbnailPlay icon

Trending News