Jagga Reddy Comments:తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై రగడ కొనసాగుతోంది. దేని ఆధారంగా చేసుకుని అధికార పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేశాయని విపక్షాలు మండిపడుతున్నాయి.
saroornagar honour killing: సరూర్‌నగర్ పరువుహత్య రాజకీయ రంగు పులుముకుంది. ఇది ముమ్మాటికీ ఎంఐఎం గూండాలు చేసిన మతహత్యే అని బీజేపీ ఆరోపిస్తోంది. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ గతి తప్పడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని మండిపడుతోంది. ఒక దళితున్ని నడిరోడ్డుపై చంపేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న దళితనేతలు ఎందుకు స్పందించడంలేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
Telangana CM KCR:వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి..? పార్టీ ప్లీనరీ వేదికగా నేతలు, కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం ఉంటుంది. దళిత బంధు కలిసి వస్తుందా..? తెలంగాణలో టీఆర్ఎస్ పరిస్థితిపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం.
MIM Corporator Shocking Misbehaviour: భోలక్‌పూర్‌లో పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్ ఓ రకంగా దౌర్జన్యానికి దిగాడు. రంజాన్ మాసంలో అటువైపు రావొద్దంటూ హుకుం జారీచేశాడు. పోలీసులంటే వంద రూపాయల గాళ్లంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ పరిణామం వివాదాస్పదమయ్యింది. వాళ్లేమైనా ప్రత్యేకమా ? లేక వాళ్ల కోసం ప్రత్యేక రాజ్యాంగం ఉందా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
Musheerabad MIM Corporator Threatens Police: హైదరాబాద్: నగరంలో కొందరు కార్పొరేటర్లు హద్దులుమీరి రెచ్చిపోతున్నారు. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో తమ బాధ్యతలను నిర్వర్తిస్తూ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకే పబ్లిగ్గా ధమ్కీలు ఇస్తున్నారు.
FIR Movie: విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కిన ఎఫ్ఐఆర్ సినిమాపై వ్యతిరేకత వ్యక్తమౌతోంది. మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక చిత్ర యూనిట్ కూడా క్షమాపణలు చెప్పింది.
Majlis Party First List: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల సందడి నెలకొంది. అభ్యర్ధుల జాబితాల విడుదలలో పార్టీలు నిమగ్నమయ్యాయి. హైదరాబాద్ పార్టీ మజ్లిస్ తొలి జాబితాను అసదుద్దీన్ ఒవైసీ విడుదల చేశారు.
Owaisi on Lakhimpur kheri: లఖీంపూర్ ఖేరీ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. హింసాత్మకంగా మారిన ఈ ఘటనపై ప్రతిపక్షపార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. తాజాగా ఈ ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపధ్యంలో వాతావరణం వేడెక్కుతుంది. అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారం అప్పుడే ప్రారంభించేశారు. మరోవైపు మాయావతి, అఖిలేష్ యాదవ్‌లను టార్గెట్ చేశారు.
Asad versus Mamata: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. బీజేపీ వర్సెస్ టీఎంసీ ఆరోపణలే కాదు..ఇప్పుడు మజ్లిస్ వర్సెస్ టీఎంసీ విమర్శలు ఎక్కువవుతున్నాయి. మమతాపై అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.
Asaduddin owaisi: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రంగంలో దిగుతున్నారు. ముస్లింల ప్రాబల్యమున్న ప్రాంతాలపై దృష్టి పెట్టేలా వ్యూహ రచన చేస్తున్నారు. మరి కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో ఎంఐఎం చేరుతుందా లేదా..
Telangana CM KCR Guidance To GHMC Mayor Gadwal Vijayalakshmi: నా పరిస్థితుల్లో మీరున్నా అంతే చేయగలరు. అర్థం చేసుకుని, అందరూ కలిసి కట్టుగా ఈ నగరాన్ని ముందుకు తీసుకుపోవాలి’అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు
Vijayalaxmi Gadwal Elected As GHMC Mayor 2021: జీహెచ్ఎంసీ ఎన్నికలు 2021లో అధికార పార్టీ టీఆర్ఎస్ వ్యూహాలు ఫలించాయి. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ రెండు పదవులు కైవసం చేసుకుంది.
GHMC Mayor Election 2021: నేడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలుత కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో ఎంఐఎం నేత, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ వీరంగం సృష్టించాడు. క్రాంతి కాలనీలో జరిగిన చిన్నపాటి ఘర్షణలో తలదూర్చిన ఫారూఖ్ అహ్మద్.. తుపాకీతో కాల్పులు జరపడంతో పాటు తల్వార్‌తో దాడికి పాల్పడ్డాడు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో నిలిచిపోయిన నేరెడ్మెట్ (Neredmet) డివిజన్ ఫలితం వెల్లడైంది. ఈ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. నేరెడ్మెట్ 136వ డివిజన్ ఓట్ల లెక్కింపు అనంతరం 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలుపొందారు.
ఎంతో రసవత్తరంగా జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు 4న వెలువడిన సంగతి తెలిసిందే. అయితే 150 డివిజన్లకు గాను 149 డివిజన్ల ఫలితాలే విడుదలకాగా.. నేరెడ్మెట్ (Neredmet) డివిజన్ ఫలితం కోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది.
GHMC Elections 2020: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించిన విజయాన్ని సాధించలేకపోవడం, బీజేపీ ఊహించనంతగా బలపడటం టీఆర్ఎస్కు మింగుడు పడటం లేదు. గత ఎన్నికల్లో 4 స్థానాలున్న బీజేపీ 44కు ఎలా పెంచుకోగలిగింది..99 స్థానాలున్న టీఆర్ఎస్ బలం 55 కు పడిపోయింది. దీనికి కారణాలేంటి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.