Bandi Sanjay: ఉగ్రవాదులకు అడ్డాగా ఓల్డ్‌సిటీ : బండి సంజయ్

Bandi Sanjay comments on MIM party: ఉగ్రవాదులకు అడ్డాగా మారిన ఓల్డ్‌సిటీ : బండి సంజయ్

  • Zee Media Bureau
  • Jun 2, 2022, 11:13 PM IST

Bandi Sanjay comments on MIM party: ఉగ్రవాదులకు హైదరాబాద్ ఓల్డ్‌సిటీ అడ్డాగా మారిందని బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పాత బస్తీలో అభివృద్ధిపై ఎంఐఎం పార్టీ ఎందుకు దృష్టిసారించడం లేదని బండి సంజయ్ నిలదీశారు.

Video ThumbnailPlay icon

Trending News