Ippatam Village Issue: ఇప్పటం గ్రామ ప్రజలకు ఇప్పటికే నైతికంగా మద్దతు ప్రకటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. తాజాగా ఆర్థిక సాయం ప్రకటించారు. త్వరలోనే బాధితులకు స్వయంగా అందజేయనున్నారు.
JAGAN Mangalagiri: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 20 నెలల గడువుంది. అయినా అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలు దూకుడు పెంచడమే ఇందుకు కారణం. ముఖ్యంగా సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది
Pawan Kalyan Comments: ఏపీలో పొత్తు అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. వైసీపీని ఢీకొట్టేందుకు విపక్షాలన్నీ మహాకూటమిగా ఏర్పాటు కాబోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Power Cut In Pawan Kalyan Press Meet: మంగళగిరి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన అనంతరం రాత్రికి ఏపీలోని మంగళగిరికి చేరుకున్నారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు.
4 killed on spot in road accident at mangalagiri : గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలంలో చెరువులోకి దూసుకెళ్లిన కారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన నలుగురు వ్యక్తులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన పార్టీ ప్రజలతోనే ఉంటుందని, ప్రజల కన్నీళ్లు తుడవటమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్, మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ నేతలతో బుధవారం నాడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.
Amaravati land scam: అమరావతి భూముల కుంభకోణం కేసు దర్యాప్తు ముమ్మరమవుతోంది. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలకు నోటీసులు జారీ చేసిన సీఐడీ..ఫిర్యాదుదారుడు ఎమ్మెల్యే ఆర్కేకు కూడా నోటీసులు అందించింది.
నా కారే ఆపుతారా..? నన్నే టోల్ ఫీజు అడుగుతారా..? ఎంత ధైర్యం.. నేను ఎవరనుకుంటున్నారు.. అంటూ రెచ్చిపోయారు ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ (ap vaddera corporation chairman) దేవెళ్ల రేవతి.
టిడిపి మహానాడు 2020 ( TDP Mahanadu 2020 ) ప్రారంభమైంది. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకంటే ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ అధినేత చంద్రబాబు, పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్, చిన రాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అయ్యన్నపాత్రుడు, వర్ల రామయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలుగువారు ఎక్కడున్నా వారి సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని, స్వచ్చంద సేవా కార్యక్రమాలు చేసే ఏకైక పార్టీ తెదేపా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. విజయవాడ సమీపంలోని మంగళగిరి వద్ద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి శంకుస్థాపన చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.