Robbers Return Awards: దొంగలు కూడా మనుషులే. వారిలో కూడా మానవత్వం ఉంటది. అలా మంచి మనసున్న దొంగలు ఓ సినిమా దర్శకుడి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. అయితే ఆ దర్శకుడికి వచ్చిన అవార్డులు, మెడల్స్ ఎత్తుకెళ్లిన విషయాన్ని గుర్తించి మళ్లీ వాటిని తిరిగిచ్చి ఆదర్శంగా నిలిచారు.
రెండేళ్ల అనంతరం మధుర మీనాక్షి అమ్మవారి ఆలయ చిత్తిరై ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. 12 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి.
Omicron scare: కరోనా కొత్త వేరియంట్ భయాలు దేశాన్ని వెంటాడుతున్న వేళ రాష్ట్రాలు కఠిన కొవిడ్ నిబంధనలను విధిస్తున్నాయి. తమిళనాడులోని ఓ జిల్లాలో వ్యాక్సిన్ వేసుకోని వారిని కేషన్ షాప్‌లు, మాల్స్‌లోకి రాకుండా నిషేధం విధించేందుకు సిద్ధమైంది యంత్రాంగం.
Coronavirus Outbreak: కరోనావైరస్ ( Coronavirus ) వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతోంది. ఇలాంటి సమయంలో ప్రతీ ఒక్కరు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలని సామాజిక దూరం ( Social Distance ) పాటించాలని, మాస్క్‌లు ( Wear Facemask ) ధరించాలి అని వైద్యులు చెబుతున్నారు.
తమిళనాడు ప్రజలు సామాజిక దూరం(Cosial Distancing) నిబంధనల్ని తుంగలో తొక్కుతున్నారు. ముఖ్యంగా మధురైలో సోషల్ డిస్టాన్సింగ్ పాటించకుండా మందు దొరికితే చాలన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. వయసు పైబడిన వారే సగానికి పైగా ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది.
దక్షిణాది నటుల్లో అత్యధిక పారితోషికం తీసుకునే ఒకరైన తలపతి విజయ్‌పై ఆదాయ పన్ను ఎగవేత కేసుకు సంబంధించి విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. 2019లో విజయ్ నటించిన బిజిల్ చిత్రం బాక్సఫిస్ వద్ద సంచలనం సృష్టించింది. ప్రపంచం మొత్తం మీద రూ.300 కోట్లు వసూలు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.