April Fool Day Prank Turned Into Tragedy: సరదాగా స్నేహితుడిని ఆటపట్టించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి ఓ యువకుడు మృతి చెందాడు. ఆత్మహత్య చేస్తున్నట్లు నటిద్దామనుకుని నిజంగంటే ప్రాణాలు కోల్పోయాడు.
Massive Fire At Ujjain Temple: ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో పూజారులు భస్మహరతి చేస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హోలీ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ఆలయంకు చేరుకున్నారు. ఈ క్రమంలో మంటలు చెలరేగడంతో భక్తులు ఆందోళనలకు గురయ్యారు.
Massive Fire Explossion: సచివాలంలో ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించాయి. సెకనుల వ్యవధిలోనే దుమ్ము ధూళితో ఆ ప్రాంత మంతా చీకటిగా మారిపోయింది. నల్లటి పొగలు అక్కడి ప్రాంతంలో వ్యాపించాయి. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
Madhya Pradesh: పెళ్లి తర్వాత భార్యభర్తలన్నాక కొన్ని సార్లు మనస్పర్థలు చోటు చేసుకుంటాయి. ఇద్దరు పెరిగిన వాతావరణం, చుట్టుపక్కల పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. దీంతో ఏదైన వివాదాలు సంభవిస్తే వాటిని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. కానీ కొందరు ప్రతిదానికి పోలీసులు, కోర్టుల వరకు వెళ్తుంటారు.
Madhya Pradesh: ఇద్దరు యువకుల మధ్య ప్రేమ చిగురించింది. ఒకరితో మరోకరు ఎప్పుడు కలిసి ఉండాలనుకున్నారు. దీని కోసం ఎన్నో ప్లాన్ లు కూడా వేసుకున్నారు. సమాజం ఒప్పుకోకున్న కూడా ఒక్కటిగానే ఉండాలనుకున్నారు. మధ్య ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Madhya Pradesh: యువకుడి తల్లిదండ్రులు పూజల్లో బిజీగా ఉంటారు. నాకు అమ్మాయిని చూసే తీరక కూడా వాళ్లకు లేదని కొత్త మార్గంలో ప్రచారం ప్రారంభించాడు. తనకు క్యాస్ట్ ఫీలింగ్ లేదని చెప్పుకొచ్చాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Madhya Pradesh: అప్పటి వరకు పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది. కానీ ఒక్కసారిగా పెళ్లికి వచ్చిన అతిథులంతా భయంతో పరుగులు పెట్టారు. మరికొందరు సోఫా చైర్ ల కింద దూరిపోయారు. 12 మంది వరకు తీవ్రంగా గాయపినట్లు తెలుస్తోంది. దీంతో పెళ్లి కాస్త గందర గోళంగా మారింది.
Madhya Pradesh Politics: దేశంలో మరి కొద్దిరోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా కాంగ్రెస్ పార్టీకు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. అటు ఇండియా కూటమి నుంచి పార్టీలు జారిపోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతలు బయటకుపోతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Viral News: తమ పొలాల్లో రైతులు గజానన్, రాహుల్ అనేక చోట్ల సీసీకెమెరాలను ఏర్పాటు చేశారు. కొన్నిరోజులుగా వెల్లుల్లి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో కొందరు రైతులు కాస్త వెరైటీగా ఆలోచించారు. తమ పొలాల్లో సౌరశక్తితో నడిచే సీసీకెమెరాలను ఏర్పాటు చేశారు..
Madhya Pradesh: మధ్య ప్రదేశ్ లో భారీ పేలుడు సంభవించింది. దాదాపు 60 ఇళ్లు మంటలకు ఆహుతైనట్లు తెలుస్తోంది. ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హర్దాలోని టపాసుల ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగినట్లు సమాచారం.
Madhya Pradesh: జబల్పూర్లోని జమునియా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక ఉపాధ్యాయుడు పీకల దాక మద్యం తాగి స్కూల్ కు వచ్చాడు. అతను మద్యం మత్తలో అటు ఇటూ తూలుతూ కన్పించాడు.
Bus Fired: మద్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో మంటలు చెలరేగడంతో 12 మంది సజీవ దహనమయ్యారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది.
Madhya Pradesh: సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపెడింది. మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా మాజీ మంత్రి మోహన్ యాదవ్ ను ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. ఈ మేరకు ఆయన్ను పార్టీ శాసనసభా పక్ష నేతగా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Who is Madhya Pradesh Next CM: మధ్యప్రదేశ్ సీఎం పీఠంపై ఎవరు కూర్చొంటారనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. బీజేపీ అధిష్టానం సోమవారం కొత్త ముఖ్యమంత్రి ఎవరో ఫైనల్ చేయనుంది. రేసులో ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహన్తోపాటు మరో ఇద్దరు ఉన్నారు.
Congress Manifesto For MP Assembly Elections 2023: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో హామీల వర్షం కురిపించింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఐపీఎల్ టీమ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది.
Vande Bharat Express Trains New Routes: ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఒకేసారి మరో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన ఇందుకోసం ముహూర్తం ఖరారైంది. త్వరలోనే 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నట్టు ఇటీవలే ఇండియన్ రైల్వేస్ ఓ ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.
Vande Bharat Express Trains New Routes: G20 సదస్సు కోసం భారత్ కి వచ్చిన జి20 దేశాలకు చెందిన మీడియా ప్రతినిధుల బృందం గాంధీనగర్ - ముంబై మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించింది. " వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణం తమని ఎంతో ఆకట్టుకుంది " అని సదరు మీడియా ప్రతినిధుల బృందం హర్షం వ్యక్తంచేసింది.
గత కొన్ని రోజులుగా టమోటాలు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆకాశాన్నంటిన టమోటాలు వలన కొంత మంది దొంగతనాలకు పాలుపడితే.. కొంత మంది దాంపత్యంలో చిచ్చులు పెడుతుంది. ఆ వివరాలు
అగ్ర కులానికి చెందిన పై మూత్ర విసర్జన చేసిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం శృష్టించిన సంగతి తెల్సిందే! మధ్యప్రదేశ్ సీఎం కూడా పర్వేశ్ శుక్లా కళ్లు కడిగిన ఫోటోలు కూడా నెట్టింట్లో విడుదల అయ్యాయి.. కానీ ఇపుడు ఆ వ్యక్తి పర్వేశ్ శుక్లా కాదని కొత్త వివాదానికి దారీ తీస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.