Who is Madhya Pradesh Next CM: మధ్యప్రదేశ్ సీఎం పీఠంపై ఎవరు కూర్చొంటారనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. బీజేపీ అధిష్టానం సోమవారం కొత్త ముఖ్యమంత్రి ఎవరో ఫైనల్ చేయనుంది. రేసులో ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహన్తోపాటు మరో ఇద్దరు ఉన్నారు.
MP Govt On LPG Gas Prices: ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. 450 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని ప్రకటించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.200 సబ్సడీ ప్రకటించిన విషయం తెలిసిందే.
Madhya Pradesh Child Deid: మధ్యప్రదేశ్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నాటు వైద్యాన్ని నమ్ముకుని తమ పసి బిడ్డ ప్రాణాలు తీసుకున్నారు తల్లిదండ్రులు. అసలే నిమోనియాతో బాధపడుతున్న పసికందు శరీరంపై 51 వాతలు పెట్టారు. తీరా అంతా అయిపోయాక ఆసుపత్రికి వెళ్లగా.. చిన్నారి ప్రాణాలు విడిచింది.
Bus Accident in MP: కారు-బస్సు ఢీకొన్న ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం మధ్యప్రదేశ్లోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
Minister Cleans Toilet: మధ్యప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్.. గ్వాలియర్ లోని ఓ ప్రభుత్వ పాఠశాల మురుగుదొడ్డిని తానే స్వయంగా శుభ్రం చేశారు. ఓ బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో తాను ఈ పని చేసినట్లు ఆయన మీడియాకు వివరించారు.
Lady Constable Gender Reassignment: పురుషుడిగా లింగ మార్పిడి చేయించుకోవాలన్న ఓ మహిళా పోలీసు కోరికను మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే ఆ లేడీ కానిస్టేబుల్ లింగ మార్పిడి చేయించుకునేందుకు గల కారణం ఏంటో తెలుసా?
Madhya Pradesh: ఉధంపూర్-దుర్గ్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగి..రెండు ఏసీ బోగీలు కాలిపోయాయి . ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని మెురేనా ప్రాంతంలో జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.