Lebanon: హిజ్బుల్లా పోరు నేపథ్యంలో లెబనాన్ పై భూతల దాడులు నిర్వహించాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. దక్షిణ లెబనాన్ లో ఐఖ్యరాజ్యసమితి తరపున పనిచేస్తున్న దళానికి చెందిన భారత సైనికులు అక్కడే విధులు నిర్వహిస్తున్నారు.
Iranian missile attacks on Israel: పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగాజారాయి. ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేపట్టింది ఇరాన్. ఇరాన్ ఇజ్రాయెల్ పై క్షిపణులు ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది. ఇజ్రాయెల్ మీడియా నివేదికల ప్రకారం, ఇరాన్ మంగళవారం ఇజ్రాయెల్‌పై 100 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించినట్లు తెలిపింది. ఇరాన్ దాడి తర్వాత, ఇజ్రాయెల్‌లో అప్రమత్తమైన సైరన్లు మోగుతున్నాయి. ప్రజలంతా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ఆదేశించారు.
Top Indebted Countries In 2024 List Of IMF Report: సాధారణ మానవుడు నుంచి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు కూడా అప్పు చేయకుండా ఉండలేడు. అలాగే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ అప్పులేకుండా బతకలేవు. పేద దేశాలే అనుకుంటే అగ్రరాజ్యాలు.. సంపన్న దేశాలు కూడా అప్పులు చేస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత అప్పులు ఉన్న దేశాలో తెలుసుకోండి.
Earthquake: సిరియాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత అధికంగా ఉండటంతో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. అటు టర్కీలో కూడా తీవ్ర భూకంపం నమోదైంది. పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Syria Boat Accident: పొట్ట కూటి కోసం వారంతా దేశం దాటాలని అనుకున్నారు. అధికారుల కంట పడుకుండా వెళ్లాలని భావించారు. ఐతే వారిని బోటు ప్రమాదం కదిలించింది. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపుతోంది.
Beirut Blast: ఆగస్టు4.. ఈ తేదిగానే అనగానే లెబనాన్ దేశం ఉలిక్కి పడుతుంది. రెండేళ్ల క్రితం ఇదే రోజున బీరుట్ లో జరిగిన పేలుడు బీభత్సన్ని ఆ దేశ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఆగస్టు 4, 2020 సాయంత్రం భారీ పేలుడుతో లెబనాన్ రాజధాని బీరుట్ వణికిపోయింది. నిమిషాల వ్యవధిలో జరిగిన రెండు పేలుళ్లలో 2 వందల మందికి పైగా చనిపోయారు.
లెబనాన్ ( Lebanon ) ప్రజలకు భారత దేశం ( India ) అండగా నిలుస్తోంది. లెబనాన్ చరిత్రలో ఎన్నడూ చూడని సంక్షోభ సమయాన్ని ఎదుర్కోంటున్న వారికి భారత్ చేయూత ఇస్తోంది. బీరుట్ లో జరిగిన మహా విస్పోటనం (Beirut Blast ) తరువాత ఆ దేశంలో పరిస్థితులు మారిపోయాయి.
లెబనాన్ రాజధాని బీరుట్( Explosion in Beirut ) లో జరిగిన పేలుడు ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. మొదటి పేలుడే భారీగా కనిపించడంతో చాలా మంది దాన్ని వీడియో ( Beirut Explosion Video ) తీస్తుండగానే రెండవ పేలుడు సంభవించింది. రెండో పేలుడును చూసి చాలా మంది అణుబాంబు పేలిందేమో అనుకున్నారు.
బీరుట్లో మంగళవారం భారీ పేలుళ్లు (Blasts In Lebanon) సంభవించాయి. తొలుత టపాసులు పేలినట్లుగా చిన్నగా శబ్ధం వచ్చి, ఆపై భారీ శబ్దాలతో విస్ఫోటనం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
లెబనాన్ రాజధాని ( Lebanon ) బీరుట్ లో ( Lebanon Capital Beirut) మంగళవారం రెండు భారీ విస్పోటకాలు జరిగాయి. ఇందులో ( Beirut Blast ) డజన్ల కొద్ది ప్రజలు గాయపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.