Cholesterol Control 8 Days: ప్రస్తుతం చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్లే చాలా రకాల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
Warning signs and remedy of high cholesterol: ప్రస్తుతం చాలామంది చలి తీవ్రత కారణంగా గుండెపోటు సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ పండ్లను ప్రతిరోజు ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది.
Flaxseeds For Cholesterol And High BP: అవిసె గింజల ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా రక్తంలో కొలెస్ట్రాల్‌ను కరిగించేందు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే గుండె పోటు సమస్యలతో బాధపడేవారు వీటిని ప్రతి రోజూ తీసుకుంటే అనారోగ్య సమస్యల నుంచి శరీరం సురక్షితంగా ఉంటుంది.
High Cholesterol Risk Factors, Sometimes death is inevitable with High Cholesterol. చెడు కొలెస్ట్రాల్.. మీ శత్రువు కంటే ప్రమాద కరమైంది. ఎంతో ప్రమాదకరమైన అనేక వ్యాధులకు కారణం అవుతుంది.
High Cholesterol: శరీరంలో అంతర్గతంగా సమస్య వచ్చినప్పుడు వివిధ రూపాల్లో అది బయటపడుతుంటుంది. అదే విధంగా కొలెస్ట్రాల్ పెరిగితే..కొన్ని లక్షణాలు కన్పిస్తాయి. ఎలా గుర్తించాలి, కొలెస్ట్రాల్ ఎలా నియంత్రించాలనేది తెలుసుకుందాం..
Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే కొద్దీ వివిధ రకాల సమస్యలు ఎదురౌతుంటాయి. అందుకే దేన్నిపట్టించుకోకపోయినా..కొలెస్ట్రాల్‌ను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కలిగే ఇబ్బందుల గురించి తెలుసుకుందాం..
Cashews nuts & Bad Cholesterol: ఆధునిక జీవనశైలిలో ప్రధానంగా కన్పించే సమస్య కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ నుంచి విముక్తి పొందేందుకు చాలా చిట్కాలు పాటిస్తుంటాం. అదే సమయంలో డైట్‌పై ఫోకస్ చాలా అవసరం.
Cholesterol: ఆధునిక జీవన విధానం చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంటుంది. కొలెస్ట్రాల్ ఇందులో అతి ముఖ్యమైంది. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ వివిధ రకాల వ్యాధులకు కారణమౌతుంది. అయితే ఆయుర్వేద చిట్కాలతో కొలెస్ట్రాల్‌ను సులభంగా తగ్గించవచ్చు.
Cholesterol Symptoms: ఆధునిక జీవనశైలి కారణంగానే సగం వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఇందులో ప్రధానమైంది కొలెస్ట్రాల్. ప్రమాదకరమైన కొలెస్ట్రాల్ బాడీలో ఉందో లేదో ఎలా గుర్తించాలి
How To Control Cholesterol Level: ప్రస్తుతం చాలామంది కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో చూసుకుంటే.. ఈ సమస్య బారిన దాదాపు 80 శాతం మంది పడుతున్నారు. ఇందులో 20 శాతం మంది తీవ్ర అనారోగ్య సమస్యలకు దగ్గరవుతున్నారు.
Green Grapes Smoothie For High Cholesterol: ద్రాక్ష శరీరానికి చాలా రకాలు ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని యాక్టివ్‌గా చేయడానికి ప్రభావవంతంగా సహాయపడుతాయి. అయితే అన్ని పండ్లలోకెల్లా ఈ పండ్లలో బాడీకి అవసరమనైన పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి.
Food For Good Cholesterol: ప్రస్తుతం చాలా మంది ఆధునిక జీవన శైలికారణంగా వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఇదే క్రమంలో అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుని చెడు కొలెస్ట్రాల్ సమస్యల బారిన పడుతున్నారు. ఇది శరీరంలో పెరిగితే.. గుండెపోటు, క్యాన్సర్, రక్తపోటు వంటి వ్యాధులు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Cholesterol Tips: హై కొలెస్ట్రాల్, బ్లెడ్ కొలెస్ట్రాల్ రెండూ అత్యంత ప్రమాదకరం. హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్స్‌కు దారి తీస్తాయి. ఒకసారి సమస్య వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాల్సిందే. కొన్ని పద్ధతులు పాటిస్తే మాత్రం మందుల అవసరం లేకుండానే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు..
Cholesterol Control: వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణం ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడమే. శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయినా..రక్తపోటు అధికమైనా అన్నింటికీ ఇదే కారణం. అందుకే రోజూ ఈ డ్రింక్స్ సేవిస్తే..అన్ని సమస్యల్నించి పరిష్కారం లభిస్తుంది.
Cholesterol Tips: మనిషి శరీరానికి కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరం. కొలెస్ట్రాల్ నియంత్రించుకుంటే గుండె పదిలంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ నియంత్రణకు ప్రకృతిలో సహజసిద్ధమైన ఔషధాలు చాలా ఉన్నాయి..
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగటం ద్వారా గుండె జబ్బులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ తెలిపిన పద్ధతులని పాటించి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.