Niharika konidela controversy: మెగా డాటర్ నిహారిక వ్యవహారం ప్రస్తుతం రచ్చగా మారిందని చెప్పుకొవచ్చు. కొంత మంది ఆమె వ్యవహారాన్ని తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో నిహారిక పిక్స్ మాత్రం నెట్టింట తెగ రచ్చ చేస్తున్నాయి.
ICICI Bank Money Transfer Service: ప్రముఖ బ్యాంకు అయిన ఐసీఐసీఐ కీలక ప్రకటన చేసింది. మనీ ట్రాన్స్ ఫర్ సర్వీసులకు సంబంధించి డిసెంబర్ 14,15 తేదీల్లో ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్ సేవలు పనిచేయవని బ్యాంక్ స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రత్యామ్నాయ ఆప్షన్స్ ను అందించింది. ఏయే సర్వీసులపై ప్రభావం పడుతుంది..ఏమేం వాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ భారతీయుకు తీపి కబురు చెప్పారు. తాను అధ్యక్ష పదవిని చేపట్టగానే..అక్రమ వలదారులు అందర్నీ అమెరికా నుంచి వెళ్లగొట్టి, చట్టబద్ధంగా వలస వచ్చేవారికి మార్గం సులువు చేస్తానంటూ ట్రంప్ పేర్కొన్నారు.
Shilpa Shetty gym pics viral: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న పిక్స్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. యాభైకి దగ్గర ఉన్న కూడా.. వన్నెతగ్గని అందం ఆమె సొంతమంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Ap High court: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్జీవీ కాంట్రవర్సీ పోస్టుల ఘటన కొన్ని రోజులుగా రెండు తెలుగుస్టేట్స్ లలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.
Ap Govt on free bus scheme: కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వస్తే.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై ప్రస్తుతం ప్రభుత్వ విప్ ఒక క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తొంది.
Black thread benefits: చాలా మంది కాలికి నల్లని దారంను కట్టుకుంటారు. దీని వల్ల నరఘోర, దిష్టి తగలదని భావిస్తారు. అయితే.. కాలికి దారం కట్టుకొవడంలో కొన్ని నియామాలు పాటించాలని పండితులు చెబుతుంటారు
Trending video: యువతి అద్దంముందు నిల్చోని తన చేతిలో పచ్చిమిర్చిని తీసుకుంది. దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసి.. అదేదో చలికాలంలో వ్యాస్ లీన్ మాదిరిగా పెదాలకు రాసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.
Allu arjun: పుష్ప 2 మూవీ మరల వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ విడుదలయ్యాక.. ఒకవైపు రికార్డుల మోత మోగిస్తునే మరోవైపు కాంట్రవర్షీకు కేరాఫ్ గా కూడా మారిందని చెప్పుకొవచ్చు.
Gold Rate Today: బంగారానికి డిమాండ్ తగ్గుతోందా? బంగారం కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపడం లేదా?ఎందుకంటే బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. మంగళవారం కూడా స్వల్పంగా తగ్గుతాయి. నేడు డిసెంబర్ 10వ తేదీ మంగళవారం 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,640 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,170 పలుకుతోంది.
Allu Arjun: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ తాను బన్నీకి పెద్ద ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో బన్నీ ఒక్కసారిగా ఫుల్ హ్యాపీగా ఫీలయినట్లు తెలుస్తొంది.
Manchu Manoj Request to telugu states cms: మంచు మనోజ్ తెలుగు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, తెలంగాణ డీజీపీ, సీఎంవోలను ట్యాగ్ చేస్తు తనకు న్యాయం చేయాలని కూడా ట్విట్ చేసినట్లు తెలుస్తొంది . దీంతో ప్రస్తుతం మంచు వర్సెస్ మోహన్ బాబు ల మధ్య గొడవ కాకరేపుతుందని చెప్పుకొవచ్చు.
Amaran movie controversy: అమరన్ సినిమాలో తన ఫోన్ నంబర్ ను ఉపయోగించుకున్నారని.. దీని వల్ల ప్రతిరోజు వందల సంఖ్యలో ఫోన్ లు రావడం స్టార్ట్ అయ్యిందని విఘ్నేషన్ అనే విద్యార్థి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుందని తెలుస్తొంది.
Gita Jayanti tradition: మాసాలన్నింటిలోను మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైనదని స్వయంగా నారాయణుడే చెప్పాడంట. ఇదే మాసంలో గీతా జయంతిని కూడా నిర్వహిస్తారు.
Asha workers controversy: తెలంగాణలో ఆశావర్కర్ ల నిరసన ప్రస్తుతం వివాదంగా మారింది. పోలీసులు వీరిపైన అత్యుత్సాహం ప్రదర్శించినట్లు తెలుస్తొంది. దీంతో పోలీసులు వర్సెస్ ఆశావర్కర్ ల మాదిరిగా మారిపోయింది.
Sobhita and Nagachaitanya: శోభిత, చైతులపెళ్లి గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. వీరంతా కలిసి వివాహం అయ్యాక.. పెళ్లి బట్టల మీదే శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ సహిత మలన్నను దర్శనంచేసుకున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున ప్రవర్తించిన తీరును కొంత మంది నెటిజన్లు తప్పుబడుతున్నట్లు తెలుస్తొంది.
Snakes Video: భారీ అనకొండ బెడ్ మీద తిరుగుతూ హల్ చల్ చేస్తుంది. అతగాడు ఒకవైపు పెంపుడు కుక్కను, మరొవైపు అనకొండ బెడ్ మీద పాకుతూ రచ్చ చేస్తున్న కూడా.. అతను మాత్రం.. పట్టనట్టుగా తనపని తాను చేస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ అవుతున్నారు.
AP Rains: డిసెంబర్ నెల వచ్చినా.. ఆంధ్ర ప్రదేశ్ ను వరుణ దేవుడు వీడటం లేదు. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనంతో ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. బుధవారం నుంచి కోస్తా నుంచి రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
Legally Veer: తెలుగు తెరపై కోర్టు డ్రామా నేపథ్యంలో పలు సినిమాలు తెరకెక్కాయి. దాదాపు మెజారిటీ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కోవలో వస్తోన్న మరో చిత్రం ‘లీగల్లీ వీర్’. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ ను విడుదల చేసారు మేకర్స్. ఈ సినిమాలో వీర్ రెడ్డి ముఖ్యపాత్రలో నటించారు. రవి గోగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గ్లింప్స్ ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది.
Car price hike: హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా జనవరి 1, 2025 నుండి తమ మోడల్ శ్రేణి ధరలను రూ.25,000 వరకు పెంచాలని ఆలోచిస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా తన SUVలు వాణిజ్య వాహనాల ధరలను జనవరి నుండి మూడు శాతం వరకు పెంచనుంది. వీటి జాబితాలో టాటా మోటార్స్, కియా కూడా చేరాయి. ఈ రెండు కంపెనీలు తమ కార్ల ధరలు పెంచేశాయి. కొత్త ఏడాది నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.