Sai pallavi Australia vacation pics: సాయిపల్లవి ఇటీవల తన చెల్లెలు పూజా ఖన్నన్ తో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు ఉన్నారు.ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Amaran movie controversy: అమరన్ సినిమాలో తన ఫోన్ నంబర్ ను ఉపయోగించుకున్నారని.. దీని వల్ల ప్రతిరోజు వందల సంఖ్యలో ఫోన్ లు రావడం స్టార్ట్ అయ్యిందని విఘ్నేషన్ అనే విద్యార్థి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుందని తెలుస్తొంది.
Chennai Student File Petition Against His Phone Number Used In Amaran Movie: సినిమాలో తన ఫోన్ నంబర్ వినియోగించడంపై అమరన్ సినిమాపై ఓ విద్యార్థి కోర్టులో కేసు వేశాడు. తనకు చిత్రబృందం న్యాయం చేయాలని.. లేకుంటే సినిమా విడుదల ఆపాలని డిమాండ్ చేయడం సినీ పరిశ్రమలో కలకలం రేపింది.
Sai pallavi phone number controversy: అమరన్ మూవీ చుట్టు తరచుగా ఏదో ఒక కాంట్రవర్షీ ఘటనలు వార్తలలో ఉంటునే ఉన్నాయి. తాజాగా, మళ్లీ ఈ మూవీ వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తొంది.
Petrol bomb attack on Theatre: అమరన్ సినిమా నడుస్తున్న తిరునల్వేలీలోని ఒక థియేటర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు అక్కడకు చేరుకున్నారు. పెట్రో బాంబులు థియేటర్ పై విసిరారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Sai Pallavi: సాయి పల్లవి కి సౌత్ ఇండియాలో ఉండే క్రేజ్..గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శేఖర్ కమ్ములా దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో నిజంగానే ఫిదా చేసింది ఈ హీరోయిన్. ఇక అప్పటినుంచి తెలుగు ఇండస్ట్రీలో ఈమెకు వరస అవకాశాలు రావడం మొదలయ్యాయి. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా.. సాయి పల్లవికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
Sai Pallavi Remuneration: దీపావళి సందర్భంగా తెలుగులో ఏకంగా మూడు చిత్రాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. వీటిల్లో రెండు సినిమాలు డైరెక్ట్ సినిమాలు కాగా.. ఒక్క చిత్రం మాత్రం పర భాషా చిత్రాం. ఆ చిత్రమే అమరన్. శివ కార్తికేయన్ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్గా చేస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.