Naga chaitanya and Sobhita: నాగచైతన్య , శొభితలు ఇటీవల ఒక వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమంలో అటెండ్ అయినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా పబ్లిక్ గా ఒకరితో మరోకరు వాగ్వాదం చేసుకున్నట్లు తెలుస్తొంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
YS Sharmila Demands To Chandrababu: చంద్రబాబు ఆవిష్కరించిన విజన్-2047పై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల పాలనలో ఏమీ చేయకుండా విజన్ పేరుతో మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
Gold Rate Today: బంగారం ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. దీంతో పసిడి ప్రియులు ఆనందంతో ఎగిరిగంతేస్తున్నారు. 80వేలకు చేరిన బంగారం ధర ఇప్పుడు నెమ్మదిగా కిందిదిగుతోంది. బంగారం ధరలు వరుసగా తగ్గడానికి అమెరికా మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలే కారణమని చెప్పవచ్చు. బంగారం ధరలు అంతర్జాతీయ ఉన్న పరిణామాల కారణంగా పెరుగుతుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నేడు బంగారం ధర రూ. 79వేలకు చేరుకుంది. ఒక్కరోజులోనే 1400 వరకు తగ్గింది. నేటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Allu Arjun Still He Stay In Chanchalguda Prison: రోజంతా హైడ్రామా నడవగా మధ్యంతర బెయిల్ మంజూరైనా కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలులోనే ఉండనున్నారు. బెయిల్ పత్రాలు అందడంలో ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ విధిలేక జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Success Story: హైదరాబాద్కు చెందిన ప్రముఖ వైద్యుడు మురళీకృష్ణ ప్రసాద్ దివి నేడు నగరంలో అత్యంత ధనవంతుడి జాబితాలో ఉన్నారు. అయితే అతను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడావల్సి వచ్చింది. ఇంటర్ లో ఫెయిల్ అయి ఇప్పుడు హైదరాబాద్ లోనే ప్రముఖ వైద్యుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన సక్సెస్ స్టోరీ చూద్దాం.
Zomato Gets GST Demand: దేశంలోని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన జొమాటోకు కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కంపెనీకి జీఎస్టీ అధికారులు భారీ టాక్స్ డిమాండ్ నోటీసులు పంపించాయి. ఈ విషయాన్ని జొమాటో గురువారం వెల్లడించింది. థానేలోని జీఎస్టీ అధికారుల నుంచి ఈ నోటీసులు వచ్చినట్లు కంపెనీ తెలిపింది.
Senior Citizens Home Loan: పెరుగుతున్న వయస్సు, అనారోగ్య సమస్యలు..ఇలాంటి ఎన్నో కారణాలతో చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు హోంలోన్స్ ఇచ్చేందుకు అంగీకరించవు. అయితే సీనియర్ సిటిజన్లు కొన్ని స్ట్రాటజీలను ఫాలో అయినట్లయితే రిటైర్మెంట్ తర్వాత కూడా హోంలోన్ తీసుకునేందుకు అర్హతలు పెంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Hyderabad Real Estate: భాగ్యనగరం విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. అన్ని రంగాల్లో..అన్ని వైపులా శరవేగంగా డెవలప్ అవుతోంది. దీంతో భూముల రేట్లకు కూడా రెక్కలు వచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు హైదరాబాద్ లో గజం స్థలం కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే సామాన్య మధ్యతరగతి ప్రజలు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మనం హైదరాబాద్ నగరం శివారులో ఉన్న ఓ కుగ్రామం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఆ గ్రామం ఇప్పుడు రియల్ హాట్ టాపిగ్గా మారింది.
Gold and Silver Price Today: బంగారం ధరలు తగ్గనంటున్నాయి. మరోసారి తులం 80వేలకు చేరువయ్యే దిశగా పరుగులు పెడుతున్నాయి. తాజాగా శుక్రవారం డిసెంబర్ 13వ తేదీ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Snakes video viral: పాములు, కొండ చిలువల వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. ఈ వీడియోలో ఒక భారీ కొండ చిలువ సింహంపైన దాడికి తెగబడింది. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
Hyderabad: హైదరాబాద్ నగరం నలువైపులా విస్తరిస్తోంది. నగరం నడిమధ్యలో ఇళ్లు, భూములకు ధరలు కోట్లు పలుకుతున్నాయి. దీంతో చాలా మంది సిటీ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డు వైపు ఇల్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు తాము వర్క్ చేసే ప్రాంతాలకు దగ్గర నివాస కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే నగరం మధ్యలో బొల్లారం, అల్వాల్, కోంపల్లి వైపు కొత్త కాలనీలు విస్తరిస్తున్నాయి. బొల్లారం, అల్వాల్ ఏరియా ఎన్ఓసీ ప్రాంతాని ఆనుకుని ఉండటంతో ఇక్కడ పెద్ద భవనాలు నిర్మించేందుకు పర్మిషన్ ఉండదు. దీంతో చాలా మంది ప్రశాంతంగా, పచ్చదనంతో ఈ ప్రాంతాలు ఉండటంతో ఇక్కడ ఇండ్లు, భూములు కొనుగోలు చేస్తున్నారు. ఆ వివరాలను
Sobhita Dhulipala dance video: శోభిత ధూళిపాళ డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల మేకప్ రూమ్ లో.. శోభిత మాస్ స్టెప్పుల వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో వీడియో నెట్టింట సందడి చేస్తుంది.
Keerthy Suresh Wedding: సమంత రూత్ ప్రభు ఇటీవల కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ఆమె ఈరోజు కీర్తిసురేష్ పెళ్లిపై గురించి పోస్ట్ పెట్టారు. ఇది ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Fairness Cream: తప్పుడు సూచనలు చేసినందుకు ఓ బహుళజాతి కంపెనీకి రూ. 15లక్షల జరిమానా పడింది. సెంట్రల్ ఢిల్లీ డిస్ట్రిక్ట్ కన్య్సూమరార్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ కంపెనీ ఈ జరిమానా విధించింది. ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ క్రీమ్కు వ్యతిరేకంగా తప్పుడు ప్రకటన చేసిందంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కంపెనీపై చర్యలు తీసుకుంది.
Nayanthara VS Dhanush: మద్రాస్ హైకోర్టు నటి నయన తారకు తాజాగా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తొంది. కొన్నిరోజులుగా నయనతార వర్సెస్ ధనుష్ వివాదం రచ్చగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటన కీలక పరిణామం చెప్పుకొవచ్చు.
Snake Video: పాము ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. ఒక ఇంటి దగ్గరకు వెళ్లింది. ఇంతలో ఒక మహిళ గట్టిగా అరుస్తు పక్కనున్న వాళ్లను అలర్ట్ చేసింది. మరో మహిళ కూడా గట్టిగా అరుస్తూ రచ్చ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Traffic Violations: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు హెల్మెట్ పెట్టుకొకపోవడం వల్ల చోటు చోటుసుకుంటున్న మరణాలపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో పలు మార్పులను ట్రాఫిక్ పోలీసులకు సూచించినట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.