Shilpa Shetty gym pics viral: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న పిక్స్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. యాభైకి దగ్గర ఉన్న కూడా.. వన్నెతగ్గని అందం ఆమె సొంతమంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Shilpa Shetty Husband Cyber Crime: గత కొంతకాలంగా సైబర్ నేరగాళ్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను టార్గెట్ గా చేసుకొని.. అమాయకపు ప్రజలను మోసం చేస్తున్న విషయం తెలిసిందే. ఒక ఎమ్మెల్యేకి డబ్బులు డిమాండ్ చేస్తూ ఫోన్లో బెదిరిస్తూ, మరో ఎమ్మెల్యేకు మహిళ న్యూడ్ గా వీడియో కాల్ చేయడం ఇలా ఈ సంఘటనలన్నింటిపై కేసులు నమోదైన విషయం అందరికీ తెలుసు.
Shilpa Shetty restaurant: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కి చెందిన రెస్టారెంట్ లో బీఎండబ్ల్యూ కారుచోరీకి గురైంది. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Shilpa Shetty: శిల్పా శెట్టి ఈ పేరు చెబితే యూత్ కు పులకించిపోయేవారు. అప్పటి కుర్రకారుకు ఆరాధ్య దేవత. ఇక సాగరకన్య గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. పేరుకు తగ్గట్టు శిల్పి ఉలిని పట్టుకొని అందమైన శిల్పం చెక్కినట్టుగా ఉంటుంది శిల్పా శెట్టి అందాల సోయగం. ప్రస్తుతం మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిన ఈ భామ అప్పట్లో ఓ హీరోతో చేసిన ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ తో వార్తల్లో నిలిచింది.
Shilpa Shetty: శిల్పా శెట్టి ఈ పేరు ఒకప్పటి యూత్ కు ఆరాధ్య దేవత. ఈ సాగరకన్య గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. పేరుకు తగ్గట్టు శిల్పి ఉలిని పట్టుకొని అందమైన శిల్పం చెక్కినట్టుగా ఉంటుంది శిల్పా శెట్టి అందాల సోయగం. ఏజ్ 50 దాటినా.. ఇప్పటికీ అదే చెక్కు చెదరని అందంతో కుర్రాళ్లను కుళ్లు కొనేలా చేస్తోంది.
Shilpa Shetty: శిల్పా శెట్టి ఈ పేరు ఒకప్పటి యూత్ కు ఆరాధ్య దేవత. ఈ సాగరకన్య గురించి తెలుగు ఆడియన్స్ కు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. పేరుకు తగ్గట్టు శిల్పి ఉలిని పట్టుకొని అందమైన శిల్పం చెక్కినట్టుగా ఉంటుంది శిల్పా శెట్టి శరీర సౌష్ఠవం. ఏజ్ 50 దాటినా.. ఇప్పటికీ అదే చెక్కు చెదరని అందంతో కుళ్లు కొనేలా చేస్తోంది. ఈమె బ్యూటీ సీక్రెట్ విషయానికొస్తే..
Shilpa Shetty: శిల్పా శెట్టి ఈ పేరు ఉంటూనే ఒకప్పటి యూత్ కు ఆరాధ్య దేవత. ఈ సాగరకన్య గురించి తెలుగు ఆడియన్స్ కు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. పేరుకు తగ్గట్టు శిల్పి ఉలిని పట్టుకొని అందమైన శిల్పం చెక్కినట్టుగా ఉంటుంది శిల్పా శెట్టి శరీర సౌష్ఠవం. ఏజ్ 50 దాటినా.. ఇప్పటికీ అదే చెక్కు చెదరని అందంతో కుళ్లు కొనేలా చేస్తోంది.
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులపై ఛీటింగ్ కేసు నమోదు అయింది. బోగస్ బంగారం కేసులో ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు నేపథ్యంలో వీరిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసారు.
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి మదర్స్ డేకు ముందు తన ఫ్యామిలీకి సర్ ప్రైజ్ ఇచ్చారు. మహిమ గల వైష్ణో దేవీ ఆలయంను సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Bitcoin Scam: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతుల మెడకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగుసుకుంది. మనీ లాండరింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఈడీ భారీగా ఆస్థుల్ని సీజ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Shilpa Shetty: శిల్పా శెట్టి సౌందర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉలి చెక్కిన అజంతా శిల్పాంలా ఉంటుంది శిల్పా శెట్టి సోయగం. వయసు 50కు దగ్గర పడుతున్న ఇప్పటికీ 20 యేళ్ల కుర్రా అమ్మాయిలా కనిపిస్తోంది. ఇంతకీ ఈ వయసులో కూడా ఈ రేంజ్ గ్లామర్ శిల్పా శెట్టి ఎలా చేస్తుందా అని అందరు ఆశ్యర్యపోతున్నారు. దీని వెనక పెద్ద సీక్రెటే ఉంది. అవేంటో చూద్దాం..
Shilpa Shetty Fitness Tips: శిల్పా శెట్టి వయసు ఎంతైనా చూడడానికి మాత్రం ఇంకా రెండు పదల వయసులోని అమ్మాయిలని కనిపిస్తుంది. మొదటినుంచి ఇప్పటివరకు ఫిట్‌గా గా ఉంటూ కుర్ర హీరోయిన్లకి కూడా పోటీ ఇస్తోంది ఈ భామ. మరి ఈ బ్యూటీ ఫిట్నెస్ వెనక అసలు కారణం తెలుసుకుందాం..
Shilpa Shetty in Independence Day 2023 Celebrations: బాలీవుడ్ నటి శిల్పాశెట్టిపై నెట్టింట భారీ ట్రోలింగ్ జరుగుతోంది. చెప్పులు ధరించి.. జాతీయ జెండాను ఆవిష్కరించడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ట్రోలర్స్‌కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు శిల్పాశెట్టి.
Shilpa Shetty Exposed Akshay Kumar: 90లలో శిల్పా శెట్టి అక్షయ్ కుమార్ ప్రేమించుకునే వారట, అయితే బ్రేకప్ విడిపోతున్న సమయంలో శిల్పా శెట్టి అక్షయ్ కుమార్ మీద సంచలన ఆరోపణలు చేసింది.
Shilpa Shetty Mother శిల్పా శెట్టి తాజాగా తన తల్లి గురించి ఆందోళన చెందుతోంది. సర్జరీ జరిగిందని, త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించండి అంటూ ఇన్ స్టా ఫ్యామిలీని వేడుకుంది శిల్పా శెట్టి. తాజాగా ఆమె వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Bollywood Stars' Private Jets Photos: బాలీవుడ్ మెగా స్టాక్ అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, ప్రియాంకా చోప్రా జోనస్, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకున్న శిల్పా శెట్టి వంటి బాలీవుడ్ స్టార్స్‌కి సొంతంగా ప్రైవేటు జెట్ ఫ్లైట్స్ ఉన్నాయని ఇప్పటికే మనం ఎన్నోసందర్భాల్లో విన్నాం. ఇప్పుడు ఆ జెట్ విమానాలపై ఓ స్మాల్ లుక్కేద్దాం రండి.
Shilpa Shetty Hot Photos: శిల్పా శెట్టి తాజాగా ధరించిన బ్రా లెస్ ఔట్ ఫిట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది, ఆమె ధరించిన ఆ హాట్ డ్రెస్ ఫోటోలు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ekta Kapoor's Bollywood Diwali Bash: బాలీవుడ్ చిత్ర నిర్మాత, గత కొన్ని దశాబ్ధాలుగా హిందీ టీవీ పరిశ్రమను మకుటం లేని మహారాణిగా ఏలుతున్న బాలాజీ టెలిఫిలింస్ నిర్మాణ సంస్థ యజమాని ఏక్తా కపూర్ ఇచ్చిన దీపావళి విందుకు హాజరైన బాలీవుడ్ సెలబ్రిటీలు కుర్రకారు మతులు పోగొట్టేలా అందాల కనువిందు చేశారు.
Surrogacy Celebrities list నయనతార సరోగసి ద్వారా బిడ్డలకు జన్మనిచ్చింది. తమకు కవలలు పుట్టారంటూ విఘ్నేశ్ శివన్ పోస్ట్ వేశాడు. దీంతో సరోగసి మీద మరోసారి చర్చకు దారి తీస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.