Who is Shriram Group owner: 1.10లక్షల కోట్ల యజమాని రామమూర్తి త్యాగరాజన్ ఆయన అత్యంత సాధారణ జీవితం గడుపుతున్నారు. నిరాడంబరమైన కుటుంబం నుంచి వచ్చిన ఆయన 1960లో ప్రజల అవసరాలు చూసుకుంటూ ఒక చిన్న చిట్ ఫండ్ కంపెనీని స్థాపించారు.
Story Of Success Nirma Company Karsanbhai Patel Lifestory: వాషింగ్ పౌడర్ నిర్మా అనే వాణిజ్య ప్రకటన నాటి తరాన్ని.. నేటి తరానికి బాగా గుర్తుండేది. ప్రస్తుతం అనేక సబ్బు కంపెనీలు వచ్చినా నిర్మా ప్రత్యేకత దానిదే. వేల కోట్ల కంపెనీగా నిర్మా కంపెనీ ఎదిగిన కథ మాత్రం చాలా ఆదర్శవంతం. ఇంటింటికి సబ్బులు అమ్ముతూ కర్సాన్ భాయ్ ఇప్పుడు ప్రముఖ కంపెనీగా తీర్చిదిద్దారు. ఈ కంపెనీ సక్సెస్ స్టోరీ ఇదే.
Super Business Ideas: ఉదయం లేచింది మొదలు ప్రతి ఒక్కరికి ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్ ఇడ్లీ, దోశ అని చెప్పాలి. జ్వరం వచ్చిన ఇడ్లీ కావాల్సిందే డైట్ మెయింటైన్ చేసినా ఇడ్లీ కావాల్సిందే రుచికరమైన ఫుడ్ తినాలనిపిస్తే దోశలో ఎన్ని రకాలో.. మరి మనకు ఇష్టమైన రుచికరమైన హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో తయారు చేయాలి అంటే ఇడ్లీ , దోశ పిండి ఉంటే చాలు రకరకాల వంటలు తయారు చేసుకోవచ్చు. మరి అంతా బాగానే ఉంది. కానీ ఈ ఇడ్లీ, దోశ పిండి తయారు చేయాలంటేనే కాస్త కష్టం. అలాంటి వారి కోసమే ఒక వ్యక్తి ముందడుగు వేసి ఏకంగా నేడు రూ.2వేల కోట్లకు అధిపతి అయ్యాడు.
ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటే అది నిజమే అని చెప్పవచ్చు. ఎందుకంటే పది రూపాయల కూలీకి పని చేసే ఓ కార్మికుడి కొడుకు ఈరోజు వందల కోట్లకు అధిపతిగా మారాడు. అది కూడా ఏ వ్యాపారం చేశారని ఆశ్చర్యపోతున్నారా…మనందరం ఇంట్లో ప్రతిరోజు చూసే ఇడ్లీ దోశ పిండి అమ్మి, నేడు ఓ కార్పొరేట్ కంపెనీకి బాసుగా ఎదిగాడు. అతడు మరెవరో కాదు ఐడి ఫ్రెష్ ఫుడ్ సీఈవో పి.సి ముస్తఫా అతని సక్సెస్ ఫుల్ స్టోరీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Jai Anmol Ambani: మన దేశంలో సంపన్న కుటుంబం అనగానే గుర్తొచ్చే ఏకైక పేరు అంబానీ కుటుంబం. అందికూడా ముఖేష్ అంబానీ కుటుంబం గురించే ప్రతీ ఒక్కరూ తలచుకుంటారు. కానీ ఆయన సోదరుడు అనిల్ అంబానీ వారసుడైన జై అన్మోల్ గురించి ఇప్పుడు అందరూ తలచుకుంటున్నారు. అందుకు కారణం ఏంటో తెలుసుకుందాం.
Success Story of jyothi labs head: కొంతమంది ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడతారు. మరికొంతమందికి వ్యాపారం చేయడం ఇష్టం ఎందుకంటే వ్యాపారంలో స్థిరమైన లాభాలు ఉండవు. అలా అని స్థిరమైన నష్టాలు కూడా ఉండవు.
Gujarat: 27 సంవత్సరాల చిన్నవయస్సులో.. పెరల్ కపూర్ భారత బిలియనీర్ గా చరిత్ర తిరగరాశాడు. గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ వంటి వ్యాపారవేత్తలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతుల జాబితాలో టాప్ ప్లేస్ లో ఉన్నారు.
ఒకప్పుడు ప్యూన్‌గా పనిచేస్తూ ఇంటి అద్దె చెల్లించే పరిస్థితి లేక గోదాంలో తలదాచుకున్న అతడు ఇవాళ 88 వేల కోట్ల ఆస్తులకు అధిపతి. భారతీయ ఆర్థిక వ్యవస్థ మెరుగుదలలో అతడొక భాగం.. లాస్ట్ బట్ నాట్ లీస్ట్... ఇండియాలో ఉన్న రిచెస్ట్ బిజినెస్‌మేన్‌లలో అతడి సీరియల్ నెంబర్ 45. ఇంతకీ అతడు ఎవరు, అతడి సక్సెస్ స్టోరీ ఏంటో తెలిస్తే.. మీరు కూడా మీ ఆలోచనలకు పదును పెట్టడం గ్యారెంటీ.
Highest Salary in Tata Group: అతడు తమిళనాడులోని మోహనూరు అనే గ్రామీణ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి. చిన్నప్పుడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న విద్యార్థి. తల్లిదండ్రులది వ్యవసాయ నేపథ్యం. వ్యవసాయం చేసుకుంటేనే బతికే కుటుంబం అది. కానీ ఇప్పుడు టోటల్ సీనే వేరు.. ఆ కథేంటో.. అతడి సక్సెస్ స్టోరీ ఏంటో మీరే చూడండి.
Pratiksha Tondwalkar SBI Sweeper to Assistant General Manager. పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే.. ఎంతటి లక్ష్యమైనా సాధించవచ్చని ప్రతీక్ష తోండ్వాల్కర్ అనే ఓ సాధారణ మహిళ నిరూపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.