CM Revanth Reddy Speech: తమ ప్రభుత్వానికి ఎవరిపైనా కోపం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదలకు మంచి చేయడమే తమ ఎజెండా అని.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఎలా ఆదుకుందామో ఈటల రాజేందర్, హరీష్ రావు, కేటీఆర్ సూచనలు ఇవ్వాలన్నారు.
KTR Fires On CM Revanth Reddy: తాను కష్టపడి అందరిని ఒప్పించి ఫార్మా సిటీ కోసం 14 వేల ఎకరాలు సేకరించానని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీ పేరు మార్చేసి ఫోర్ట్ సిటీ అంటోందన్నారు.
Telangana Politics: తెలంగాణ రాజకీయాలు దిగజారిపోతున్నాయా...? నేతల మాటలు సామాన్య జనాలు సైతం అసహ్యించుకునేలా ఉంటున్నాయా..? నేతలు మాట్లాడుతున్న భాష, వ్యవహరిస్తున్న తీరు విమర్శలపాలవుతుందా....? రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను రాజకీయాల్లోకి లాగడం సరైందేనా?
KT Rama Rao: మూసీ నది సుందరీకరణ కుంభకోణంపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. వారిద్దరూ కలిసి కుంభకోణం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
KT Rama Rao vs Rahul Gandhi: హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ దూకుడు పెంచారు. రేవంత్ రెడ్డిని కాకుండా ఏకంగా రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.
Jagadish Reddy Gets Tears With HYDRAA Victims: హైడ్రా బాధితుల కష్టాలు విని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కన్నీళ్లు పెడుతున్నారు. మొన్న మాజీ మంత్రి హరీశ్ రావు భావోద్వేగానికి లోనవగా.. తాజాగా మరో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. రాజేంద్రనగర్‌లోని కిషన్‌బాగ్‌లో బీఆర్ఎస్ పార్టీ బృందం పర్యటించింది.
Hydra demolishes in Hyderabad: హైదరబాద్ లో సీఎం రేవంత్ హైడ్రా కాన్సెప్ట్ జనాలకు చుక్కలు చూపిస్తుందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో మూసీనదీ,దిల్ సుఖ్ నగర్ లోని కొంత మంది కట్టడాల బాధితులు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కు చేరుకున్నారు.
KT Rama Rao Fire HYDRAA Buldozers: అకస్మాత్తు కూల్చివేతలతో హైడ్రాతో రోడ్డున పడ్డ బాధితులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గొప్ప భరోసా ఇచ్చారు. బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతానని ప్రకటించారు. హైడ్రా బాధితులు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
KTR Comments on HYDRA: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని హైదరాబాద్‌పై రేవంత్ రెడ్డి పగ పెంచుకున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైడ్రాతో నగరంలో పేదోళ్ల ఇళ్లు కూల్చుతున్నారని ఫైర్ అయ్యారు. బఫర్ జోన్లో ఉన్న సీఎం అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు.
Clashes Between KTR And Harish Rao What Is Going: గులాబీ పార్టీకి రెండు కండ్లుగా ఉన్న కేటీఆర్, హరీశ్ రావు మధ్య విభేదాలు నెలకొన్నాయా? వారిద్దరి మధ్య చెడిందా? అని హాట్ టాపిక్‌గా మారింది.
Hyderabad: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు ఒకే వేదిక మీద కన్పించనున్నారు. దీంతో ప్రస్తుతం ఇది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు.
KTR Tweet viral: ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఆసిఫాబాద్ లో గణపయ్య లడ్డును వేలంపాట కార్యక్రమం చేపట్టారు. దీనిలో ముస్లిం కుటుంబం కూడా పాల్గొనడమే కాకుండా.. ఏకంగా లడ్డును సైతం సొంతం చేసుకున్నరు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.