KTR Warning to Minister Konda Surekha: పిరికిపందల మాదిరి తన వ్యక్తిత్వం పైన ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తనపై మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై ఆయన పరువు నష్టం దావా కేసు వేసిన విషయం తెలిసిందే. విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. కేటీఆర్‌తోపాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.
Konda Surekha : తెలంగాణలో ఆ మహిళా మంత్రికి ఏమైంది....?తరుచూ ఆ మంత్రి ఎందుకు వివాదాలకు కేంద్రంగా మారుతుంది...? వివాదాల దగ్గరు ఆమె వెళుతుందా....?లేక వివాదాలే ఆమెను చుట్టుముడుతున్నాయా..? ఆ మంత్రి వైఖరితో సీఎం రేవంత్ రెడ్డి ఇబ్బంది పడుతున్నారా..? కీలక సమయంలో ఆ మంత్రి చేసిన కామెంట్స్ ఏకంగా కాంగ్రెస్ పార్టీనే డిఫెన్స్ పడేలా చేశాయా....? ఇంతకీ ఎవరా మంత్రి ..? ఏంటా కథ..?
Konda Surekha - Samantha: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న సమంత ఒక హీరోయిన్ గానే కాకుండా మంచి మనసున్న అమ్మాయిగా కూడా పేరు దక్కించుకుంది ముఖ్యంగా చాలామంది స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన ఈమెపై తాజాగా తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. దీంతో సినీ ఇండస్ట్రీ ఏకమయ్యి సమంతాకు అండగా నిలిచింది మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
Konda Surekha - Samantha Row: సమంత - నాగచైతన్య విడాకులకు కారణం కేటీఆర్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ తీరుపై సినీ సెలెబ్రెటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దిగొచ్చిన సురేఖ సమంత నాకు ఆదర్శం అంటూ ట్వీట్ వేస్తూ క్షమాపణలు కోరింది.
Tukkuguda Congress Meeting: కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ లీడర్ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయనను బహిరంగా ఉరితీయాలని కూడా తుక్కుగూడ సభలో వ్యాఖ్యలు చేశారు.
Telangana: తెలంగాణలో పదేళ్లపాటు అవినీతికి పాల్పడింది బీఆర్ఎస్ ప్రభుత్వమని కొండా సురేఖ ఆరోపణలు చేశారు. మీ హయాంలో మహేందర్ రెడ్డిని అత్యున్నత స్థానంలో కూర్చొబెట్టినప్పుడు ఆయన అవినీతి పరుడని గుర్తుకు రాలేదా.. అంటూ కొండా సురేఖా ఫైర్ అయ్యారు.
Telangana: తెలంగాణలో సమ్మక్క సారాలమ్మ జాతర వైభవంగా జరుగుతుంది. ఇది ఆసియాలో జరిగే అతిపెద్ద గిరిజన జాతరగా కూడా చెబుతుంటారు. అడవిలో వెలసిన తల్లుల దర్శనాలకు అనేక రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా వస్తుంటారు. అమ్మవారికి నిలువెత్తు బంగారం (బెల్లం) ను సమర్పిచడం ఇక్కడ అనవాయితీగా వస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.