Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ తమకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తాము ఎవరిని బెదిరించలేదని.. హీరోయిన్లతో తమకేం పని ప్రశ్నించారు. అడ్డగోలుగా ఎవరు మాట్లాడినా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
KT Rama Rao: లోక్‌సభ ఎన్నికలపై మాజీ మంత్రి కేటీఆర్ విస్తృత ప్రచారం చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. అధికారం కోల్పోయినా కూడా కేటీఆర్‌కు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. తాజాగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. మేడ్చల్‌లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ తన ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
KT Rama Rao Fire On Party Jumpings: పదేళ్లలో అధికారం, పదవులు పొంది ఇప్పుడు పార్టీని వీడుతున్న వారిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహంగా ఉంది. మళ్లీ వస్తామని కాళ్లు పట్టుకుని బతిమిలాడినా వారిని రానిచ్చేది లేదని గులాబీ పార్టీ స్పష్టం చేశారు.
KT Rama Rao Visited Rain Hit Farmers: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని.. ఢిల్లీకి చక్కర్లు కొట్టారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కరువు పరిస్థితుల్లో రైతులు ఇబ్బందుల్లో ఉంటే రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు.
KT Rama Rao Challenge To Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సంచలన సవాల్ విసిరారు. దమ్ముంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
KTR Fires On Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల తరువాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే మొదటి వ్యక్తి అని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని వీడిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టుకు వెళ్లయినా అనర్హత వేటు వేయిస్తామన్నారు.
You Know ED Officer Bhanupriya Meena Story In Kavitha Arrest: ఢిల్లీ మద్యం కుంభకోణంలో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ సమయంలో కేటీఆర్‌ను ధైర్యంగా ఎదుర్కొన్న అధికారిణి ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ విన్నారా..?
KT Rama Rao Tweet About Kavitha Arrest: తన ప్రియమైన చెల్లెలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై ఆమె సోదరుడు కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. 'ఎక్స్' వేదికగా శపథం చేశారు.
KTR Health Update: మాజీ మంత్రి కేటీఆర్ గత రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్దే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. జ్వరం కారణంగా కరీంనగర్ కదన భేరి సభకు దూరమయ్యారు.
KTR Letter to CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఎల్ఆర్ఎస్ను ఎలాంటి చార్జీలు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకొని ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలన్నారు. గతంలో ఇచ్చిన మాటను తప్పినందుకు లేదా ప్రజలకు అబద్ధాలు చెప్పినందుకు ప్రజలను క్షమాపణ కోరాలని లేఖలో పేర్కొన్నారు.
Revanth Govt: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుందనే అనుమానాలు వస్తున్నాయి. ఆదిలాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటనలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆ వార్తలకు బలం చేకూరుతుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి బీజేపీతో చేతులు కలుపుతాడని, మరో ఏక్నాథ్ షిండే అవుతారని జోష్యం చెప్పారు. దీంతో తెలంగాణలో తీవ్ర చర్చ జరుగుతోంది.
Elevated Corridors: హైదరాబాద్‌లో రోడ్ల విస్తరణకు సంబంధించిన అంశంలో కీలక పురోగతి సాధించిన విషయం తెలిసిందే. అయితే అది కాంగ్రెస్ గొప్పతనం కాదని బీఆర్ఎస్ పార్టీ గొప్పతనంగా మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తమ పదేళ్ల కల సాకారమైందని....
KTR Challenges to CM Revanth Reddy: రేవంత్ రెడ్డికి దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. ఇద్దరం మల్కజ్గిరి నుంచి పోటీ చేద్దామన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.