Bucchamma Is Not Suicide Revanth Reddy Killed: హైడ్రా పేరుతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మది ఆత్మహత్య కాదని.. రేవంత్ చేసిన హత్య అంటూ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు.
KT Rama Rao Criticised On Musi Development Project: మూసీ నది ప్రాజెక్టు అభివృద్ధిపై కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీకి డబ్బులు పంపించేందుకు ఈ ప్రాజెక్టు ముందర వేసుకున్నారని విమర్శించారు.
Jagga Reddy Fires On KTR: మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి బూతులతో రెచ్చిపోయారు. అధికారం పోయేసరికి ఇద్దరికి పిచ్చిపట్టిందన్నారు. అమెరికాలో ఉండి తమపై ట్రోల్స్ చేస్తున్నారని.. వాడు దొరికితే బట్టలు ఊడదీసి కొట్టేవాడినని అన్నారు.
Target BRS: రేవంత్ సర్కార్ దగ్గర బీఆర్ఎస్ నేతల హిట్ లిస్ట్ రెడీ అయ్యిందా..! కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ధరణి కేసులో విచారణ తుదిదశకు చేరుకుందా..! అటు విద్యుత్ కొనుగోళ్ల అంశంలోనూ బీఆర్ఎస్ నేతలు కటాకటాల వెనక్కి వెళ్లాల్సిందేనా.. ఇదే విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పకనే చెప్పేశారా..! ఇంతకీ బీఆర్ఎస్ పార్టీలో జైలుకు వెళ్లే పెద్ద తలకాయలు ఎవరివి..!
KT Rama Rao Emotional On Road Accident: రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న కేటీఆర్ మార్గమధ్యలో రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. వెంటనే బాధితులకు సహాయం చేశారు.
ktr hot comments on ponguleti: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తొంది. దీంతో మళ్లీ తెలంగాణలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి.
Konda Vs KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద అయిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో నాగార్జునతో పాటు కేటీఆర్.. కొండా సురేఖపై పరువు నష్టం కేసు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు కొండా సురేఖకు కోర్టు మొట్టికాయలు వేసింది.
KTR Grand Welcome In Jagtial: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే జగిత్యాల గడ్డపైనే కేటీఆర్ గర్జన చేశారు. ఆదిలాబాద్ ధర్నాకు వెళ్లి తిరుగు ప్రయాణంలో జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కేటీఆర్కు భారీ స్వాగతం లభించింది.
KTR Speech In Farmers Dharna At Adilabad: ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రేవంత్ రెడ్డి, కేటీఆర్ మోసం చేశారని.. వారిద్దరు దొంగల నుంచి తెలంగాణను కాపాడేది కేసీఆర్ అని కేటీఆర్ తెలిపారు.
KT Rama Rao Court Statement Against Konda Surekha: తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
KTR Vs Bandi Sanjay: తెలంగాణలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ బీజేపీ కీలక నేత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు లీగల్ గా ఫైట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.