Kolkata Knight Riders Vs Mumbai Indians Playing XI Dream11 Team Tips: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబై ఇండియన్స్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే కేకేఆర్ ప్లే ఆఫ్స్‌లో అధికారికంగా అడుగుపెట్టనుంది. ఇక ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు నామమాత్రం. డ్రీమ్11 టీమ్, హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..
Mumbai Indians Vs Kolkata Knight Riders Dream 11 Tips: ఢిల్లీపై విజయంతో ముంబై ఉత్సాహంతో ఉండగా.. ఎస్ఆర్హెచ్ చేతిలో మళ్లీ పుంజుకోవాలని కేకేఆర్ కసితో ఉంది. ఈ రెండు జట్లు నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు తలపడనున్నాయి. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం..
MI vs KKR: ఐపీఎల్ 2022లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ఐదు సార్లు టెటిల్ గెల్చిన ముంబై ఇండియన్స్ ఘోరంగా విఫలమవుతోంది. ప్యాట్ కమిన్స్ సునామీలా విరుచుకుపడటంతో మరో ఓటమి చవిచూసింది.
KKR vs MI Toss: Kolkata Knight Riders opt to bowl. పూణేలోని ఎంసీఏ స్టేడియలో ముంబైతో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
Rohit Sharma needs 54 Runs to complete 10000 runs. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కోల్‌కతాతో మ్యాచ్‌లో 54 పరుగులు చేస్తే.. టీ20 ఫార్మాట్లో 10వేల పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత అందుకుంటాడు.
KKR Vs MI Match Updates: ఐపీఎల్ లో నేడు (ఏప్రిల్ 6) ఆసక్తికర పోరు జరగనుంది. పుణె వేదికగా జరగనున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి. ఇంతకీ ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ (IPL 2020) లో కెప్టెన్ మారినా.. కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) రాత మాత్రం మారలేదు. ఐపీఎల్ 13వ సీజన్లో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరోసారి పరాజయం పాలైంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL)లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో భాగంగా ఐపీఎల్లో 200 సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అబుదాబి వేధికగా జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి జట్టును విజయపథంలో నడిపించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సైతం అందుకున్నాడు హిట్ మ్యాన్.
MI vs KKR IPL 2020 | ఐపీఎల్ 2020లో అత్యంత ఖరీదైన ఆటగాడు పాట్ కమిన్స్ తొలి మ్యాచ్‌లో దారుణంగా విఫలం కావడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. పాట్ కమిన్స్ తో పాటు కేకేఆర్ మేనేజ్మెంట్ను సైతం నెటిజన్లు తమ జోకులతో ఆటాడేసుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.