Telangana Politics: ఆ జిల్లాలో బీఆర్ఎస్ నేతలంతా ఎందుకు సైలెంట్ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లు పదవులు ఎంజాయ్ చేసిన నేతలు.. ఇప్పుడు మాత్రం ఆందోళనలకు పార్టీ పెద్దలు పిలుపు ఇవ్వగానే ఎందుకు ముఖం చాటేస్తున్నారు. ఈ నేతలంతా కేసులకు భయపడుతున్నారా..! ఇలా సైలెంట్ కావడం వెనుక ఇంకా ఏదైనా పొలిటికల్ ఎజెండా దాగుందా..! ఇంతకీ ఎవరా నేతలు.. ఏంటా జిల్లా కథా..!
Tummala Nageshwar Rao To Join Congress Party ?: సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన రాజకీయ జీవిత లక్ష్యమని తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. అధికారికంగా గోదావరి జలాలను వదిలి.. అదే వేదికపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపి, రాజకీయాల నుంచి విరమించాలన్నదే తన కోరిక అన్నారు. దాని కోసమే ఈసారి ఎన్నికల్లో నిలబడబోతున్నట్లు ప్రకటించారు.
Khammam Politics: కాంగ్రెస్ లోకి రావాలంటూ జూపల్లి, పొంగులేటిని ఆహ్వానించింది టీపీసీసీ. కాగా .. మరో రెండు మూడు రోజుల్లో తమ నిర్ణయం చెబుతామని మాజీ ఎంపీ పొంగులేటి అన్నారు.
khammam politics: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లనున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇప్పటికే వీరిద్దరు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమవ్వటంతో వారిని ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ముందుగా అత్తాపూర్ లోని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లనున్నారు. ఆ తర్వాత వీరిద్దరు కలిసి పొంగులేటితో భేటీ అవుతున్నారు.
khammam politics: తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ..పార్టీల్లో చేరిలతో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం రాజకీయాల్లో కీలక మలుపు తెరలేపబోతోంది.
Ponguleti Srinivas reddy Open Challenge to BRS: బీఆర్ఎస్ అధిష్టానానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. తన అనుచరులను కాదని.. దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు. అధికారం ఎవరి సొత్తు కాదని.. ప్రతీకారం తీర్చుకోవాల్సి వస్తే అసలు వడ్డీ కలిపి ఇస్తానని హెచ్చరించారు.
Telangana Politics: అధికార బీఆర్ఎస్లో ముసలం నెలకొంది. ఆ పార్టీకి చెందిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోబుతున్నారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరిలో ఒక నేత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుండగా.. మరో నాయకుడు మాత్రం పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది.
Ponguleti Srinivas Reddy Political Plans: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఈ పేరు తెలుగురాష్ట్రాల్లో తెలియని వారుండరు. తెలంగాణలో వైఎస్ఆర్సీపీకి అప్పట్లో ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ.. ఆ ఇబ్బందులను అధిగమించి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలతో పాటు ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకున్న సత్తా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంతం.
Ponguleti Srinivas Reddy to join BJP: బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను వేగవంతం చేసింది. అధికారపార్టీ నేతలే టార్గెట్ గా మంత్రాంగం నడుపుతున్న ఈటల రాజేందర్ కు బడా లీడర్ చిక్కినట్లే కనిపిస్తుంది.
Ponguleti Srinivas Reddy meets YS Jagan : ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. గతంలో తెలంగాణలో వైఎస్సార్సీపీలో ఉండి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన వెళ్లి జగన్‌ని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.