Khammam Politics: కాంగ్రెస్‌లోకి రావాలంటూ జూపల్లి, పొంగులేటిని ఆహ్వానించిన టీపీసీసీ..

Khammam Politics: కాంగ్రెస్ లోకి రావాలంటూ జూపల్లి, పొంగులేటిని ఆహ్వానించింది టీపీసీసీ. కాగా .. మరో రెండు మూడు రోజుల్లో తమ నిర్ణయం చెబుతామని మాజీ ఎంపీ పొంగులేటి అన్నారు. 

  • Zee Media Bureau
  • Jun 22, 2023, 12:15 PM IST

Khammam Politics: కాంగ్రెస్ లోకి రావాలంటూ జూపల్లి, పొంగులేటిని ఆహ్వానించింది టీపీసీసీ. కాగా .. మరో రెండు మూడు రోజుల్లో తమ నిర్ణయం చెబుతామని మాజీ ఎంపీ పొంగులేటి అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు అంతా ఏకమవుతున్నాంమని తెలిపారు. ప్రజల కోరికలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఖమ్మం నడిబొడ్డులో ప్రజల సమక్ష్యంలోనే చేరుతానని వెల్లడించారు.

Video ThumbnailPlay icon

Trending News