Senior Congress leader Siddaramaiah is set to be next Karnataka CM. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కర్ణాటక సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసినట్లు సమాచారం తెలుస్తోంది.
కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు..? అనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. డీకే శివకుమార్, సిద్దరామయ్యలలో ఎవరిని కాంగ్రెస్ హైమాండ్ ఎంపిక చేస్తోందనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Karnataka CM Race: కర్ణాటక పంచాయితీకి రేపటిలోగా పరిష్కారం రావచ్చు. పాలించమని ప్రజలు పగ్గాలు అప్పగించినా ఆ పగ్గాలు ఎవరికివ్వాలనేది కాంగ్రెస్ పార్టీ తేల్చుకోలేకపోతోంది. ఈలోగా ఆ పార్టీ నేత డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
Karnataka Politics: ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం వద్దనుకున్నారు. పాలించమని పగ్గాలు చేతికిచ్చారు. అయినా సీఎం ఎవర్ని నియమించాలనే పంచాయితీ తెగడం లేదు ఆ పార్టీలో. ఈ పరిణామాల్ని నిశితంగా గమనిస్తోంది బీజేపీ.
Karnataka Elections 2023: కన్నడ కింగ్ అలియాస్ కింగ్ మేకర్ ప్రభ కోల్పోతోంది. అంతకంతకూ పట్టు కోల్పోతున్న ఆ పార్టీ ఈసారి మరింత చతికిలపడిపోయింది. కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్ధులు పెద్దఎత్తున డిపాజిట్లు కోల్పోవడం పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది.
Revanth Reddy About Karnataka Elections Results 2023: కర్ణాటక ఎన్నికల ప్రభావం కచ్చితంగా రాబోయే తెలంగాణ ఎన్నికల మీద ఉంటుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో 41 సీట్లు ఉంటాయి. వీటిల్లో అధిక శాతం స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అక్కడి, ఇక్కడి ప్రజల జీవన విధానం, ఆలోచన సరళి ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి కర్ణాటక ఫలితాలు తెలంగాణ పునరావృతమవుతాయని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
Karnataka Assembly Results 2023: కర్ణాటక ఫలితాలు దాదాపుగా వచ్చేసినట్టే. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ దాటేసింది. అటు బీజేపీ 70 వద్దే అపసోపాలు పడుతోంది. మరోవైపు గెలిచిన ఎమ్మెల్యేల్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమై తగిన ఏర్పాట్లు చేస్తోంది.
Karnataka Election Exit Poll Result 2023 Live. కర్ణాటక ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇప్పుడు పలు సంస్థలు వెల్లడించే 'ఎగ్జిట్ పోల్స్' అంచనాలపై అందరూ ఆసక్తి కనబర్చుతున్నారు.
కర్ణాటకలోని కాల భైరవుడి ఆలయంలో కాల భైరవుడి యొక్క వాహనంగా పేర్కొనే కుక్కలకు ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి రోజు ఉదయం మరియు రాత్రి సమయంలో కుక్కలకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
భగవంతుడికి మరో రూపం ఎవరు అంటే.. డాక్టర్స్ అనే చెప్తారు. సమాజంలో అంతటి పేరున్న డాక్టర్ లకు కొంత మంది వైద్యుల వల్ల మిగతా వారి పేరు కు పోతుంది. వైద్యం కోసం వెళ్లిన బాలుడికి కుట్లకు బదులుగా ఫెవిక్విక్ పెట్టిన వినం సర్వత్రా చర్చనీయాంశం అయింది.
Brahmanandam Election Campaig: మరికొద్ది రోజుల్లో జరుగుతున్న కర్ణాటక ఎన్నికల కోసం టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ప్రచారంలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. ఆయన ఎవరి కోసం వెళ్లారో తెలుసా?
Karnataka Assembly Election 2023: కర్ణాటక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ బరిలోకి దిగింది. నేడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రజలపై వరాల జల్లు కురిపిస్తూ.. అనేక ఉచితాలు ప్రకటించింది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలు ముఖ్యాంశాలు ఇలా..
Karnataka Elections 2023: దేశమంతా ఇప్పుడు కర్ణాటక ఎన్నికలపైనే పడింది. అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే, పగ్గాలు చేపట్టి తీరాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా ఈసారి జరగనున్న కర్ణాటక ఎన్నికలు చాలా ప్రత్యేకమే అని చెప్పాలి.
Bandi Sanjay in Karnataka Elections Campaign: బండి సంజయ్ రూట్ మార్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల రంగంలోకి దిగారు. అక్కడ అభ్యర్థుల విజయానికి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ను ఓడించి.. బీజేపీకి ఓటేయ్యాలంటూ ఓటర్లను కోరుతున్నారు.
Karnatka Elections 2023: కర్ణాటక ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఓ వైపు టికెట్ దక్కని అసంతృప్తులు , మరోవైపు పెరుగుతున్న ప్రచార ఉధృతి. మరోసారి అధికారం కోసం చూస్తున్న బీజేపీ..ప్రధాని మోదీతో పలు ర్యాలీలు నిర్వహించనుందని తెలుస్తోంది.
BJP Campaign Song: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. రాజకీయ పార్టీలు ప్రచారంలో విభిన్న శైలి అనుకరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీ ఈసారి వినూత్న ప్రచారాన్ని అందుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
PM Modi New Look: ప్రధాని మోదీ లుక్ ను పూర్తిగా మార్చేశాడు. ఎప్పుడూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించే మోదీ యెుక్క నయా లుక్ నెట్టింట సందడి చేస్తుంది. ఆయన లుక్ ను మీరు చూసేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.