Oldage Woman Averts Train Accident: చంద్రావతి మధ్యాహ్నం 2.10 గంటలకు మధ్యాహ్న భోజనం చేసి తన ఇంటి వరండాలో నిలబడి ఉండగా భారీ శబ్ధం వినిపించింది. పెళపెళమని వినిపించిన ఆ భారీ శబ్ధం ఏంటా అని వెంటనే ఇంట్లోంచి పరుగెత్తుకొచ్చి చూడగ.. తన ఇంటికి సమీపంలోనే ఉన్న రైలు పట్టాలపై ఓ భారీ వృక్షం కుప్పకూలింది. ఆ సమయంలో మంగళూరు నుంచి ముంబైకి వెళ్లే రైలు అక్కడి నుంచే వెళ్తుందని ఆమెకు తెలుసు.
Kiccha Sudeep Comments: ఈగ సినిమా పేరు చెప్పగానే రాజమౌళితో పాటు గుర్తొచ్చేది ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుదీప్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ సుదీప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బీజేపీలో చేరి మద్దతు ప్రకటించారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
Threatening Letters to Kannada Star Hero: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కు బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపుతోంది, ఆయన ప్రైవేటు వీడియోలు లీక్ చేస్తామంటూ బెదిరింపు లేఖల్లో పేర్కొన్నారు.
Karnataka Elections 2023: కర్ణాటక ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం అసెంబ్లీ ఎన్నికల్ని ఒకే దశలో నిర్వహించనుండటంతో పాటు తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఓట్ ఫ్రం హోం ఏర్పాటు కల్పిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Consumer Gets Nirma Soap In iPhone Box: ఎస్ హర్ష అనే స్టూడెంట్ ఆన్లైన్లో ఐఫోన్ కోసం ఆర్డర్ చేశాడు. ఐతే, తనకు యాపిల్ ఐఫోన్‌కు బదులు చిన్న కీప్యాడ్ కలిగిన ఫోన్, నిర్మా సబ్బు పంపారని ఫిర్యాదు చేస్తూ ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు తనకు ఫోన్ విక్రయించిన సేన్ రిటైల్స్‌కు వ్యతిరేకంగా కొప్పల్‌లోని జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు.
SS Rajamouli Full form: రాజమౌళి ఎక్కడ పుట్టాడు ? అనే ప్రశ్న చాలా మందిని తొలిచేస్తూ ఉంటుంది, తాజాగా ఇదే ప్రశ్నను ఒక నెటిజన్ ప్రశ్నించగా దానికి రాజమౌళి స్పందించారు. ఆ వివరాలు
BS Yediyurappa's Helicopter Landing Issue: దాదాపు ల్యాండింగ్ అయ్యేందుకు హెలీప్యాడ్ మీదకు వచ్చిన హెలీక్యాప్టర్.. నేల నుంచి కొద్ది ఎత్తులో ఉండగానే పైలట్ తిరిగి ఎత్తులోకి తీసుకువెళ్లాడు. అనంతరం హెలీక్యాప్టర్ అదే ప్రదేశంలో చుట్టూ గాల్లో చక్కర్లు కొడుతుండగా.. కింద ఉన్న భద్రతా సిబ్బంది స్థానికుల సహాయంతో ప్లాస్టిక్ వేస్టేజ్ ని తొలగించారు.
PM kisan Samman Yojana: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇవాళ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత డబ్బులు విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా 8 కోట్లకుపైగా అన్నదాతలు లబ్దిపొందనున్నారు. మరి మీ ఖాతా ఓసారి చెక్ చేసుకోండి.
Bus Theft : కర్ణాటకలో చోరి చేసిన బస్సు తెలంగాణలో దొరికింది. తాండూరులో ఈ బస్సు దొరికింది. గుర్తు తెలియని వ్యక్తి ఈ బస్సును చోరి చేసినట్టుగా తెలుస్తోంది.
Karnataka Officers Fight: కర్ణాటక ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరిపై ఐపీఎస్ అధికారిణి డి.రూప మౌద్గిల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె వ్యక్తిగత ఫొటోలు చేస్తూ.. తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రోహిణి సింధూరి కూడా అదేస్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఇద్దరు ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకోవడంపై ప్రభుత్వం సీరియస్ అయింది.
Man Kills Delivery Agent For iphone: యాపిల్ ఐఫోన్ కోసం సినీ ఫక్కీలో జరిగిన మర్డర్ ఇది. ఈ రియల్ క్రైమ్ కహానీలో బతుకుదెరువు కోసం డెలివరీ ఏజెంట్ పని చేసుకుంటున్న ఓ చిరుద్యోగి ప్రాణాలు కోల్పోయాడు.
Kailash Kher attack News: ఇటీవల కర్ణాటక హంపిలో జరిగిన ఓ ఈవెంట్లో లైవ్ ప్రదర్శన ఇస్తున్న గాయకుడు కైలాష్ ఖేర్‌పై దాడి జరిగింది, దాడి చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు
Taraka Ratna Health Issue: తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషయంలో తెర వెనుక హీరోగా కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి సుధాకర్ ఉన్నారని, ఆయన అన్ని రకాలుగా అండగా నిలబడుతున్నారని అంటున్నారు. ఆయనకు రుణపడి ఉంటామంటున్నారు నందమూరి అభిమానులు.
కర్ణాటకలోని బళ్లారిలో తనపై ఏ విధమైన దాడి జరగలేదని సింగర్ మంగ్లి తెలిపారు. తన కారుపై రాళ్ల దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. బళ్లారి ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు.
Singer Mangli Car attacked: టాలీవుడ్ లో ఫేమస్ సింగర్ మంగ్లీ ప్రయాణిస్తున్న కారుపై రాళ్ల దాడి జరిగిన విషయం హాట్ టాపిక్ అవుతోంది, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Road Accident: ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడినవారికి జేఎస్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.