Telangana Local Body MLC Elections 2021 : తెలంగాణలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఉదయం 8గం. నుంచి సాయంత్రం 4గం. వరకు పోలింగ్ కొనసాగుతుంది.
హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే.. అయితే గెల్లు శ్రీనివాస్ ఓటమి కారణంగా అనుచరుల వద్ద ఏడ్చినట్లు కనపడుతున్న వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
FIR against RS Praveen Kumar: హైదరాబాద్: రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్యోగం నుంచి వాల్యుంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న మరుసటి రోజే ఓ పాత కేసులో ఇరుక్కున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాల్సిందిగా కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులకు కరీంనగర్ కోర్టు (Karimnagar court) ఆదేశాలు ఇచ్చింది.
Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 ముగిసింది. ఇప్పుడిక కంటెస్టెంట్లకు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. బిగ్‌బాస్ హౌస్ నుంచి తొలిసారిగా సొంతూరికి చేరుకునే క్రమంలో బిగ్‌బాస్ సెకండ్ రన్నర్ సొహైల్‌కు ఘన స్వాగతం లభించింది.
గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం (Huzurabad Fire Accident) సంభవించి కోట్ల రూపాయలలో ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Karimnagar MP Bandi Sanjay Kumar) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
కరీంనగర్ : కరోనావైరస్ ( Coronavirus ) సోకిందని తెలిసిన తర్వాత కూడా ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరించి మరో పది మందితో కలిసి పేకాట ఆడిన వైనం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని వల్బాపూర్‌లో చోటుచేసుకుంది.
Farmer Commits Suicide | తన పేరిట ఉన్న వ్యవసాయ భూమిని తన పేరుతో ఆన్లైన్ చేయడం లేదని ఆందోళనకు గురైన ఓ రైతన్న పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కానీ అసలు విషయం తెలుసుకుని కరీంనగర్ పోలీసులు షాకయ్యారు.
కొత్త చట్టాలు పుట్టుకొస్తున్నా, కఠినశిక్షలు అమలవుతున్నా కొందరు మృగాళ్లు బరితెగిస్తున్నారు. కామంతో కన్నుమూసుకుపోయి కంటిపాప లాంటి చిన్నారులనూ వదిలి పెట్టడం లేదు.
కరీంనగర్ మానేరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ .. ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వంతెనపై నుంచి కిందకు పడిపోయింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు ప్రయాణీకుల్లో ఒకరు మృతి చెందారు.
శుక్రవారం జరిగిన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన పోలింగ్‌లో దాదాపు 62% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల పర్యవేక్షణాధికారి తెలిపారు. హింస, అల్లర్లు, ఎటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ శాంతియుతంగా జరిగిందని తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.