Justin Trudeau Resignation As Prime Minister: కెనడాలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా చేశారు. ప్రధానమంత్రి పదవితోపాటు పార్టీ పదవికి కూడా రాజీనామా చేయడం కలకలం రేపింది.
Canada News: కెనడా రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకోనుంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నేషనల్ కాకస్ సమావేశానికి ముందే ట్రూడో రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోవడంతో..లిబరల్ పార్టీ ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ గణనీయంగా తగ్గిపోయింది. దీంతో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని ప్రధాని జస్టిన్ ట్రూడో భావిస్తున్నట్లు ది గ్లోబల్ అండ్ మెయిల్ పత్రిక ఈ సంచలన కథనాన్ని వెలువరించింది.
Canada PM Divorce: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దంపతులు విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో వీరు తమ 18 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు పలికినట్లయింది.
ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తోన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గురువారం రాత్రి ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు తన భార్య సోఫితో కలిసి హైదరాబాద్ హౌజ్‌కి చేరుకున్న జస్టిన్ ట్రూడో అక్కడ భాంగ్రా సంప్రదాయ నృత్యం చేసి ఆకట్టుకున్నారు. ఈ డిన్నర్ పార్టీలో డోలు వాయిద్యాలకు అనుగుణంగా జస్టిన్ ట్రూడో స్టెప్పేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.