AP Land titling Act: ఏపీలో వ్యవసాయ భూములు, వ్యవయేతర వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే భూములు.. ఇంకా అనేక పేర్లతో భూములు ఉన్నాయి. వాటిన్నింటికీ కలిపి 30కి పైగా రికార్డులున్నాయి. ఇవన్నీ బ్రిటిష్ కాలం నాటి రికార్డులు. ఈ రికార్డుల్లో ఎన్నో పేచిలున్నాయి. అందుకే ఏపీలో ఈ కొత్త చట్టం తీసుకొచ్చారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో చెబుతున్నారు.
Glass Symbol Issue: గాజు గ్లాసుపై ఇవాళ కూడా ఏపీ హైకోర్టులో పంచాయితీ నడిచింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన ఈ సమయంలో గుర్తులు మార్చలేమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Glass Symbol Issue: జనసేనతో సహా కూటమి అభ్యర్ధులకు నిరాశే మిగిలింది. జనసేన గుర్తు గాజు గ్లాసు విషయంలో స్వల్ప ఊరట లభించడంతో కూటమి పార్టీలు నిరాశ చెందాయి గాజు గ్లాసు వివాదంపై విచారణ ముగిసింది. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
Janasena Glass Symbol: ఏపీ ఎన్నికల వేళ కూటమి పార్టీలకు గాజు గ్లాసు కొంప ముంచేట్టు కన్పిస్తోంది. నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో పూర్తిగా ముగియడంతో వివిధ అభ్యర్ధులకు గుర్తుల కేటాయింపు పూర్తయింది. ఇదే ఇప్పుడు కూటమి అభ్యర్ధులకు ఆందోళన కల్గిస్తోంది.
Anaparthy Politics: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ఏర్పడినా సీట్ల సర్దుబాటు సాధ్యం కాకపోవడంతో పరస్పర అంగీకారంలో పార్టీలు మారుతున్నారు. టికెట్ చేజిక్కించుకుంటున్నారు.
Pawan Kalyan: చదివిన చదువుపై పూటకో మాట మాట్లాడుతూ రేపిన కన్ఫ్యూజన్కు జనసేనాని తెర దించేశారు. ఎన్నికల అఫిడవిట్ ద్వారా తానేం చదివిందీ స్పష్టం చేసేశారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ విద్యార్ఙతలేంటంటే..
AP Assembly Elections Latest Survey: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల హడావుడి నెలకొంది. మరోవైపు ఏపీలో పార్లమెంట్ ఎలక్షన్స్‌తో పాటు అసెంబ్లికి ఒకేసారి ఎన్నికల జరగబోతున్నాయి. ఎన్నికల మరో 24 రోజుల ముందు మరో సర్వే సంస్థ ఎన్టీయే వైపు మొగ్గు ఉన్నట్టు తెలిపింది.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీ ఎన్నికలకు మరో నెల రోజులు కూడా సమయం లేదు. ఈ నేపద్యంలో వెలువడిన తాజా సర్వే ఆసక్తి రేపుతోంది. ఈసారి విజయం ఎవరిదే ఆ సర్వే తేల్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Anaparthi Seat: ఆంధ్రప్రదేశ్ లో పొత్తు సమీకరణాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. తెలుగుదేశం-బీజేపీ-జనసేన పొత్తు నేపధ్యంలో అసంతృప్తుల రాజుకుంటున్నాయి. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాత్రం భగ్గుమంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
RRR - Raghurama Krishnam Raju: ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో తాను అనుకున్న స్థానం నుంచి పోటీకి దిగడం ఖాయం అంటున్నారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఈ ఎన్నికల్లో కూటమి తరుపున నరసాపురం టికెట్ ఆశించి భంగపడ్డ ఈయన ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Glass Symbol: ఏపీ ఎన్నికల వేళ గాజు గ్లాస్ సమస్య సృష్టించనుంది. బలం అనుకున్న గ్లాసే కూటమికి ఇబ్బందులు తెచ్చిపెట్టనుంది. ఎన్నికల సంఘం తాజా ప్రకటనతో జనసేనకు షాక్ తగిలింది. నష్టం జరగకముందే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించేందుకు సిద్దమౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Politics: 2024లో లోక్‌సభ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సమాయత్తం అయ్యాయి. ఇప్పటికే దేశంలో తొలి విడత ఎన్నికల కోసం నోటిఫికేషన్ ముగిసింది. ఈ నెల 19న తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఏపీలో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనకు సంబంధించిన గాజు గ్లాసు గుర్తు టీడీపీ నేతలకు గుబులు పుట్టిస్తున్నాయి.
Chiranjeevi - Naga Babu: టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈయన్ని పద్మవిభూషణ్‌తో గౌరవించింది. ఎంత పెద్ద మెగాస్టార్ అయిన ఈయనకు కూడా కొన్ని చిలిపి జ్ఞాపకాలు ఉంటాయి. తాజాగా చిన్నపుడు తన పెద్ద తమ్ముడు నాగబాబును చితక బాదిన విషయాన్ని ప్రస్తావించారు.
Janasena Tickets Issue: ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు రాజకీయాలు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమిలో జనసేన అభ్యర్ధుల ఎంపిక విమర్శలకు కారణమౌతోంది. పవన్ కళ్యాణ్ వైఖరి అందర్నీ విస్మయపరుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Janasena Candidates List: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచే పార్టీలు అభ్యర్ధులతో సిద్ధమౌతున్నాయి. దాదాపు అన్ని పార్టీలు అభ్యర్ధుల్ని ప్రకటించాయి. అధికార పార్టీ తప్ప మిగిలిన పార్టీలు ఇంకొన్ని స్థానాల్లో అభ్యర్ధుల్ని ప్రకటించాల్సి ఉంది. ఈ సందర్భంగా జనసేన జాబితాపై విమర్శలు ప్రారంభమయ్యాయి.
Janasena Assembly Candidates: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. పార్టీ అభ్యర్దుల పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. పొత్తులో భాగమైన బీజేపీ-జనసేన-తెలుగుదేశం పార్టీలు అభ్యర్ధుల్ని దాదాపుగా ప్రకటించాయి. తాజాగా జనసేన జాబితా విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TDP Parliament Candidates List: 2024 సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. అటు ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఏక కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీతో జట్టు కట్టకముందే టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధులను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా టీడీపీ, జనసేన కూటమికి బీజేపీ జత కలిసింది. ఈ ముగ్గురు కలిసిన తర్వాత తాజాగా టీడీపీ 13 మంది ఎంపీ అభ్యర్ధులతో పాటు పలువురు ఎమ్మెల్యే కాండిడేట్స్ లిస్టును విడుదల చేసింది.
Ustaad Bhagat Singh Dialogue: జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ ఇప్పుడు వివాదం రేపుతోంది. ఎన్నికల వేళ బయటకు రావడంతో కోడ్ ఉల్లంఘనపై చర్చ నడుస్తోంది. ఈ డైలాగ్పై ఎన్నికల కమీషన్ సైతం స్పందించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తేదీ వచ్చేసింది. మూడు పార్టీల కూటమిలో స్థానాలపై ఇంకా సందిగ్దత కొనసాగుతోంది. తెలుగుదేశం-జనసేన-బీజేపీ మధ్య పొత్తులో బీజేపీ మరో సీటు అదనంగా దక్కించుకోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.