Pawan Kalyan: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నాలుగైదు రోజులుగా కనిపించడం లేదు. దసరా నుంచి జనసేన చీఫ్ బస్సు యాత్ర చేస్తారని గతంలో జనసేన వర్గాలు ప్రకటించాయి. కాని ఇటీవలే బస్సు యాత్ర వాయిదా ప్రకటించారు పవన్ కల్యాణ్. ఆ తర్వాత కనిపించకుండా పోయారు.
NTR Health University Name Change: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీ అని పెట్టడం వల్ల ఏమి సాధించాలనుకుంటున్నారో కారణం చెప్పాలని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Janasena: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 20 నెలల గడువున్నా ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి.ఇక పార్టీల్లోకి వలసలు మొదలయ్యాయి. ఇతర పార్టీల్లోని బలమైన నేతలకు తమవైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు ప్రధాన పార్టీలు
Janasena-Tdp: ఏపీలో ఎన్నికలకు ఏడాదిన్నర ముందే రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షం ఏకమయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్ధి కానున్నారా..
AP Politics: ఏపీలో ఈసారి అధికారం ఎవరికి దక్కనుందనే విషయంపై ఎవరి అంచనాలు వారివే. ప్రతిపక్షం వ్యూహాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెక్ పెట్టేసినట్టే అన్పిస్తోంది. టీడీపీ మరోసారి ఒంటరిగానే బరిలో దిగే పరిస్థితులు కన్పిస్తున్నాయి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు నేడు. నేటితో పవన్ కల్యాణ్ 51వ వడిలోకి అడుగుపెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలతో పాటు సామాజిక సేవతో, తన వ్యక్తిత్వంతో అభిమానుల మదిలో ఆయన ఎన్నటికీ చెరిగిపోని స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.
PaWAN Kalyan: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజును ఆయన ఫ్యాన్స్ ఏ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పవన్ ఫ్యాన్స్ హంగామా కనిపిస్తోంది.జల్సా సినిమాను మళ్లీ రిలీజ్ చేశారు. దీంతో జల్సా షోలో ధియేటర్ల దగ్గర పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.
K.Laxman: తెలంగాణలో కమల దళం స్పీడ్ పెంచింది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కె.లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
TDP, BJP Alliance: అమరావతిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సునీల్ దేవ్‌ధర్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పొత్తులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎన్డీయేలో చేరుతుందంటూ జరుగుతున్న ప్రచారంపై బీజేపి రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి, జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ క్లారిటీ ఇచ్చారు.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి.2014 తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఏర్పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఏపీ రాజకీయాలు.. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తుకు సంబంధించి కమలం పార్టీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. వరుసగా జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈసందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan Tour: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్ బాషా మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్..రైతుల కోసం కాకుండా కులాల మధ్య చిచ్చుపెట్టేందుకే వచ్చారని విమర్శించారు. ప్రజల్లో ఐక్యతను చెడగొట్టేందుకు వచ్చారని మండిపడ్డారు.
Pawan Kalyan: కడప జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర కొనసాగింది. సిద్ధవటంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెక్కులను అందజేశారు.
Pawan Kalyan Fans: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మేనియా గోదావరి జిల్లాల్లో మాములుగా ఉండదు. పవన్ పేరు చేబితే జనాలు ఊగిపోతారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన కొందరు యువకులు పవన్ మాల ధరించబోతున్నామని చెప్పారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.